అన్వేషించండి
(Source: Poll of Polls)
Summer Hair Care Tips : వేసవిలో జుట్టు పోషణకోసం ఈ పండ్లు తీసుకుంటే మంచిది.. బెనిఫిట్స్ ఇవే
Hair Care Routine : సమ్మర్లో జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. చెమట వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. అందుకే ఈ సమస్యలను దూరం చేసుకోవడానికి 5 ఫ్రూట్స్‌ని డైట్లో చేర్చుకోమంటున్నారు.
నేచురల్ హెయిర్ కేర్ చిట్కాలు(Image Source : Envato)
1/8

వేసవిలో దుమ్ము, కాలుష్యం, చెమట కారణంగా జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. ఎంతకేర్ తీసుకున్నా జుట్టు రాలిపోతూ.. చుండ్రు సమస్యలను పెంచుతుంది.
2/8

అందుకే సమ్మర్లో జుట్టు సంరక్షణ కోసం కొన్ని పండ్లు డైట్లో చేర్చుకోవాలంటున్నారు. వాటివల్ల జుట్టు పొడవుగా, బలంగా, హెల్తీగా మారడంలో హెల్ప్ చేస్తుంది.
3/8

ఉసిరికాయను జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.
4/8

అరటిపండ్లు జుట్టుకు అద్భుతమైన పోషణను అందిస్తాయి. దీనిలో పొటాషియం, విటమిన్ బి6, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టుకు మెరుపునిచ్చి, మృదువుగా మారుతుంది.
5/8

పైనాపిల్లోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. దీనిలోని విటమిన్ సి జుట్టును బలోపేతం చేస్తుంది.
6/8

నారింజ పండ్లలో కూడా విటమిన్ సి ఉంటుంది. దీనిలోని ఫోలిక్ యాసిడ్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. జుట్టుకు హైడ్రేషన్ అందిస్తుంది.
7/8

బొప్పాయిని జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది. దీనిలోని విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
8/8

ఆపిల్‌లోని ఫైబర్, విటమిన్ ఎ, సి ఉంటుంది. జుట్టుకు పోషణ అందించి, మెరుపునిచ్చి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.
Published at : 25 Apr 2025 06:48 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
న్యూస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















