Cleaning Under the Bed : మంచం కింద పేరుకుపోయిన దుమ్ము, చెత్తను ఈజీగా శుభ్రం చేయాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Geddam Vijaya Madhuri   |  25 Sep 2026 01:12 PM (IST)
Cleaning Under the Bed : మంచం కింద పేరుకుపోయిన దుమ్ము, చెత్తను ఈజీగా శుభ్రం చేయాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

మంచం కింద దుమ్ము సింపుల్ టిప్స్‌తో ఈజీగా క్లీన్ చేయండి

1

మంచం కింద బాక్సులు, షూస్, దుప్పట్లు వంటివి ఉంటే ముందుగా బయటకు తీయండి. ఇలా చేస్తే మూలల్లో దాగిన దుమ్ము, చెత్త కూడా సులభంగా కనిపిస్తుంది.

Continues below advertisement
2

వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయండి. ఎక్స్‌టెన్షన్ వాండ్ లేదా క్రీవిస్ టూల్ ఉన్న వాక్యూమ్‌తో మంచం కింది భాగాన్ని నెమ్మదిగా శుభ్రం చేయండి. మూలలు, మంచం కాళ్ల చుట్టూ కూడా మురికి లేకుండా చూసుకోండి.

Continues below advertisement
3

మైక్రోఫైబర్ మాప్‌తో తుడవండి. వాక్యూమ్ చేసిన తర్వాత ఫ్లాట్ మైక్రోఫైబర్ మాప్‌ను కొద్దిగా తడిపి మంచం కింద తుడవండి. అయితే చెక్క ఫ్లోర్ లేదా ఫర్నిచర్‌కు ఎక్కువ నీరు ఉపయోగించకండి.

4

వాక్యూమ్ క్లీనర్ లేకుంటే మంచం కిందికి చేతులు వెళ్లకపోతే పొడవాటి లేదా ఫ్లెక్సిబుల్ డస్టర్ ఉపయోగించండి. దీనితో సాలెగూళ్లు, దుమ్ము, వెంట్రుకలను బయటకు లాగొచ్చు.

5

కేవలం నేలను శుభ్రం చేస్తే సరిపోదు.. మంచం కాళ్లు, ఫ్రేమ్, పట్టాలపై కూడా దుమ్ము పేరుకుపోతుంది. పొడవాటి డస్టర్ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌తో వాటినీ శుభ్రం చేయండి.

6

ప్లాస్టిక్ బాక్సులు, స్టోరేజ్ బుట్టలపై కూడా దుమ్ము పేరుకుపోతుంది. వాటిని తుడిచిన తర్వాతే తిరిగి మంచం కింద పెట్టండి. వీలైతే మూత ఉన్న బాక్సులను ఉపయోగించండి.

7

సాధారణంగా నెలకోసారి మంచం కింద శుభ్రం చేయడం అలవాటుగా పెట్టుకోవచ్చు. ఇంట్లో పెంపుడు జంతువులు లేదా దుమ్ము అలెర్జీ ఉన్నవారు ఉంటే మరింత తరచుగా శుభ్రం చేయడం మంచిది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Cleaning Under the Bed : మంచం కింద పేరుకుపోయిన దుమ్ము, చెత్తను ఈజీగా శుభ్రం చేయాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్