✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Beer in Summer : వేసవిలో బీర్ తాగుతూ చిల్ అవుతున్నారా? లాభ, నష్టాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Geddam Vijaya Madhuri   |  07 Apr 2026 04:44 PM (IST)
Beer in Summer : వేసవిలో బీర్ తాగుతూ చిల్ అవుతున్నారా? లాభ, నష్టాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

వేసవిలో బీర్ తాగితే వచ్చే నష్టాలు ఇవే

1

చల్లగా ఉన్న బీర్ తాగితే తాత్కాలికంగా కూల్‌గా అనిపిస్తుంది. కానీ ఇది నిజంగా నీటిలా హైడ్రేట్ చేయదు. పైగా డీహైడ్రేషన్‌కు దారి తీసే అవకాశం ఉంది.

Continues below advertisement
2

బీర్‌లో ఆల్కహాల్ ఉండటం వల్ల మూత్ర విసర్జన ఎక్కువ అవుతుంది. దీంతో శరీరంలో నీరు తగ్గి… వేసవిలో అలసట, తల తిరగడం రావచ్చు. డీహైడ్రేషన్ రిస్క్ పెరుగుతుంది.

Continues below advertisement
3

బీర్‌లో ఎంప్టీ కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా తాగితే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కేలరీలు పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంది.

4

బీర్ ఎక్కువగా తాగితే గ్యాస్, అజీర్ణం, ఆసిడిటీ సమస్యలు పెరుగుతాయి. ఖాళీ కడుపుతో తాగితే ఇంకా ఇబ్బంది. జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది.

5

పరిమితిలో తీసుకుంటే కొంతమందికి హార్ట్‌కు హానికరం కాకపోయినా.. ఎక్కువగా తాగితే లివర్‌పై ఒత్తిడి పెరిగి సమస్యలు రావచ్చు.

6

నిద్ర నాణ్యత తగ్గుతుంది. బీర్ తాగితే వెంటనే నిద్ర వస్తుంది అనిపించినా.. నిజానికి డీప్ స్లీప్ తగ్గి, నిద్ర నాణ్యత పడిపోతుంది.

7

బీర్ తాగినా.. మధ్యలో నీరు ఎక్కువగా తాగాలి. అలాగే ఖాళీ కడుపుతో తాగకండి. బీర్ తాగిన వెంటనే ఎండలో తిరగకూడదు. హార్ట్, లివర్, డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు బీర్కి దూరంగా ఉంటే మంచిది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Beer in Summer : వేసవిలో బీర్ తాగుతూ చిల్ అవుతున్నారా? లాభ, నష్టాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.