అన్వేషించండి

Potatoes and Acidity : బంగాళదుంపలు తింటే గ్యాస్, ఎసిడిటీ వస్తుందా? అసలు నిజం, కారణాలు ఏంటి?

Potatoes and Digestion : దాదాపు ప్రతి ఇంట్లోనూ బంగాళదుంపను ఏదొక రూపంలో తింటారు. అయితే వీటిని తింటే గుండెల్లో మంట, గ్యాస్, కడుపు బరువుగా అనిపించడం లేదా ఎసిడిటీ వంటివి వస్తాయట.. వీటిలో నిజం ఎంత?

Potatoes and Digestion : దాదాపు ప్రతి ఇంట్లోనూ బంగాళదుంపను ఏదొక రూపంలో తింటారు. అయితే వీటిని తింటే గుండెల్లో మంట, గ్యాస్, కడుపు బరువుగా అనిపించడం లేదా ఎసిడిటీ వంటివి వస్తాయట.. వీటిలో నిజం ఎంత?

బంగాళదుంపలు తింటే కడుపు ఉబ్బరంగా ఉందా

1/7
యూబీహెల్త్ ప్రకారం.. బంగాళాదుంపలలో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. ఇది ఒక రకమైన పిండిపదార్థం. ఇది పూర్తిగా జీర్ణం కాకుండా పెద్దపేగుకు చేరుకుంటుంది. అక్కడ ఉండే బ్యాక్టీరియా దీనిని పులియబెట్టి.. వాయువును ఉత్పత్తి చేస్తుంది.

2/7
కొంతమందిలో ఈ వాయువు కడుపు ఉబ్బరం, బరువుగా అనిపించడం, ఎసిడిటీ వంటి లక్షణాలను కలిగిస్తుంది. సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు ఈ సమస్యను మరింత తరచుగా ఎదుర్కొనే అవకాశం ఉంది.
కొంతమందిలో ఈ వాయువు కడుపు ఉబ్బరం, బరువుగా అనిపించడం, ఎసిడిటీ వంటి లక్షణాలను కలిగిస్తుంది. సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు ఈ సమస్యను మరింత తరచుగా ఎదుర్కొనే అవకాశం ఉంది.
3/7
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లేదా తరచుగా జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే.. ఎక్కువగా బంగాళాదుంపలు తినడం వల్ల అసౌకర్యం మరింత తీవ్రమవుతుంది. బంగాళాదుంపలు సాధారణంగా జీర్ణక్రియకు మంచివే అయినా.. ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందిలో గ్యాస్, కడుపు నొప్పికి కారణం కావచ్చు.

4/7
బంగాళాదుంపలను సరైన పద్ధతిలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వాటిని ఉడకబెట్టి లేదా కాల్చి తీసుకుంటే సులభంగా జీర్ణమవుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ లేదా అధిక నూనె, మసాలాలతో చేస్తే.. కడుపుపై ​​అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి.

5/7
నూనె పదార్థాలు జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల ఎసిడిటీ, గ్యాస్ పెరగవచ్చు. అందువల్ల బంగాళాదుంపలు తిన్న తర్వాత మీకు గుండెల్లో మంటగా అనిపించవచ్చు.
నూనె పదార్థాలు జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల ఎసిడిటీ, గ్యాస్ పెరగవచ్చు. అందువల్ల బంగాళాదుంపలు తిన్న తర్వాత మీకు గుండెల్లో మంటగా అనిపించవచ్చు.
6/7
అలాగే పచ్చి లేదా మొలకెత్తిన బంగాళాదుంపలను తినకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. అటువంటి బంగాళాదుంపలలో సోలనిన్ అనే సహజ విషపూరిత పదార్థం అధిక స్థాయిలో ఉండవచ్చు. ఇది కడుపు నొప్పి, వికారం, జీర్ణ సమస్యలకు కారణమవుతుంది.

7/7
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Monsoon Stomach Infection: వర్షాకాలంలో కడుపులో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఈ పనులు చేయండి
వర్షాకాలంలో కడుపులో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఈ పనులు చేయండి
NPPA New Drug Prices: అధిక ధరలకు చెక్.. డిప్రెషన్, డయాబెటిస్, గుండె సహా 39 మెడిసిన్ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం
అధిక ధరలకు చెక్.. డిప్రెషన్, డయాబెటిస్, గుండె సహా 39 మెడిసిన్ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG |  15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
Jagan Mohan Reddy Lone Battle:  మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ  ఒంటరి  పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Politics Mind Game:  తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
Veg Momos Recipe: ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
Embed widget