అన్వేషించండి
Okra Health Benefits : బెండకాయలు రోజూ తింటే పిల్లలకు, పెద్దలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Lady Finger Health Benefits : బెండకాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటిని రెగ్యులర్గా డైట్లో తీసుకోవడం వల్ల పిల్లలకు, పెద్దలకు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అవేంటంటే..
బెండకాయను డైట్లో చేర్చుకుంటే కలిగే ప్రయోజనాలివే
1/7

బెండకాయల్లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. విటమిన్ C, విటమిన్ K, విటమిన్ A, ఫోలేట్, ఫైబర్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన ఎనర్జీ, ఇమ్యూనిటీని ఇస్తాయి.
2/7

బెండకాయలోని కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్న వారికి ఉపయోగకరంగా ఉంటుంది.
Published at : 07 Apr 2026 03:24 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
లైఫ్‌స్టైల్
లైఫ్‌స్టైల్
లైఫ్‌స్టైల్
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion


















