అన్వేషించండి
Ginger Tea : ఉదయాన్నే అల్లం టీ తాగితే కలిగే లాభాలు.. వేసవిలో తాగవచ్చా?
Ginger Tea in Summer : అల్లం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేస్తుంది. అందుకే దీనిని టీ రూపంలో కూడా చాలామంది తీసుకుంటారు. అయితే సమ్మర్లో అల్లం టీ తాగవచ్చా? మంచిదేనా?
వేసవికాలంలో అల్లం టీ తాగితే ఎలాంటి మార్పులు జరుగుతాయి
1/7

ఉదయాన్నే అల్లం టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ యాక్టివ్ అవుతుంది. రాత్రంతా నిద్రలో స్లో అయిన మెటబాలిజం మళ్లీ చురుకుగా మారి ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, అజీర్ణం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
2/7

అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియా నుంచి రక్షించడంలో సహాయపడతాయి. తరచూ జలుబు, దగ్గు వచ్చే వారికి ఉదయాన్నే అల్లం టీ తాగడం మంచి అలవాటు అవుతుంది.
Published at : 14 May 2026 05:30 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
లైఫ్‌స్టైల్
లైఫ్‌స్టైల్
లైఫ్‌స్టైల్
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















