✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Lungs Health : గాలి కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారా? ఊపిరితిత్తులను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తీసుకోండి

Geddam Vijaya Madhuri   |  21 Oct 2025 03:31 PM (IST)
1

విషపూరిత గాలి ప్రభావం ఊపిరితిత్తులపై ఎక్కువగా కనిపిస్తుంది. పొగమంచు.. కలుషితమైన గాలిలో ఉండటం వల్ల దగ్గు, గొంతు నొప్పి, ఛాతీ బిగుసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి.

Continues below advertisement
2

ఆస్తమా లేదా బ్రోన్కైటిస్ ఉన్నవారికి.. కలుషితమైన గాలి విషం కంటే ఎక్కువ ప్రమాదకరమైనది. చిన్న పిల్లలు, వృద్ధులు దీని నుంచి దూరంగా ఉండటం చాలా అవసరం.

Continues below advertisement
3

కేవలం ఊపిరితిత్తులే కాదు.. కాలుష్యం గుండె మీద కూడా నేరుగా ప్రభావం చూపుతుంది. కలుషితమైన గాలిని ఎక్కువ పీల్చడం వల్ల గుండెపోటు, అధిక రక్తపోటు, రక్తం గడ్డకట్టడం, తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

4

WHO రిపోర్ట్ ప్రకారం.. గాలిలో ఉండే చిన్న చిన్న విషపూరిత కణాలు శరీరంలోకి ప్రవేశించి నెమ్మదిగా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కూడా కారణం అవుతున్నాయని తెలిపింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ కాలుష్యానికి సంబంధించిన అత్యంత సాధారణ సమస్యగా పరిగణిస్తున్నారు.

5

అత్యవసరమైతే తప్పా ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే N95 లేదా N99 మాస్క్ ధరించాలి. ఇది మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మంచి మార్గం.

6

ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ వాడితే మంచిది. ఇంట్లో తులసి, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ వంటి ఇండోర్ మొక్కలు పెంచుకోండి. ఇవి గాలిని శుద్ధి చేయడంలో హెల్ప్ చేస్తాయి.

7

పుష్కలంగా నీరు తాగాలి. తద్వారా శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్లి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, కళ్లల్లో మంట ఉంటే.. నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Lungs Health : గాలి కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారా? ఊపిరితిత్తులను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తీసుకోండి
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.