అన్వేషించండి
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Type 2 Diabetes Common Symptoms : మధుమేహం నెమ్మదిగా వస్తుంది. చాలామంది దీనిని తప్పుగా అర్థం చేసుకుంటారు. మరి టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు ఏంటి.. వాటిని ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదో తెలుసుకుందాం.
టైప్ 2 డయాబెస్ను సూచించే లక్షణాలు ఇవే
1/8

వాతావరణం వేడిగా ఉండటం వల్ల లేదా శారీరక శ్రమ ఎక్కువగా చేసినప్పుడు దాహం వేయడం సహజం. కానీ ఎలాంటి కారణం లేకుండానే రోజంతా పదే పదే దాహం వేస్తుంటే అది రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిన సంకేతం కావచ్చు. అధిక గ్లూకోజ్‌ను బయటకు పంపేందుకు శరీరం ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీంతో డీహైడ్రేషన్ ఏర్పడి దాహం మరింత పెరుగుతుంది.
2/8

రాత్రి సమయంలో పలుమార్లు లేచి బాత్రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంటే దానిని సాధారణంగా ఎక్కువ నీరు తాగడం వల్ల అనుకోవచ్చు. కానీ ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాల్లో ఒకటి కూడా కావచ్చు. రక్తంలో అధిక చక్కెరను కిడ్నీలు బయటకు పంపేందుకు ఎక్కువగా పనిచేయడం వల్ల మూత్ర విసర్జన పెరుగుతుంది.
Published at : 03 Jun 2026 02:04 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
లైఫ్‌స్టైల్
లైఫ్‌స్టైల్
లైఫ్‌స్టైల్
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















