✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Yukti Thareja: యుక్తీకి ముద్దు విముక్తి - ఇమ్రాన్ హష్మీ ఈమెను ఎందుకు కిస్ చేయలేదో తెలుసా?

ABP Desam   |  28 Mar 2022 09:43 PM (IST)
1

ఇమ్రాన్ హష్మీ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత చలన చిత్రాల్లో ముద్దలకు ఎవరినైనా బ్రాండ్ అంబాసిడర్‌ను చేయాలనుకుంటే.. ఠక్కున ఇతడి పేరే చెప్పేస్తారు. - Photos Credit: Yukti Thareja/Instagram

2

ఇమ్రాన్ అంటే ముద్దు ఉండాల్సిందే. అతడి సినిమా లేదా సాంగ్ అంటే.. ఇక ముద్దుకు ఫిక్స్ కావాల్సిందే. - Photos Credit: Yukti Thareja/Instagram

3

అయితే, ఇమ్రాన్ హష్మీ నుంచి తప్పించుకున్న ఏకైక భామ యుక్తీ తరేజా. మరి, ఈమెను మాత్రమే ఇమ్రాన్ ఎందుకు కిస్ చేయలేదో తెలుసా? - Photos Credit: Yukti Thareja/Instagram

4

బబ్లీ గర్ల్ యుక్తి తారేజా ‘లుట్ గయే’లోని ఓ బ్యాంగ్ సాంగ్‌లో ఇమ్రాన్ హష్మీతో కలిసి నటించింది. - Photos Credit: Yukti Thareja/Instagram

5

ఈ ఆల్బమ్ సాంగ్‌లో యుక్తి పెళ్లి కూతురిగా కనిపిస్తుంది. ఆమెకు ఆ పెళ్లి ఇష్టం ఉండదు. దీంతో గదిలో పెళ్లికూతురుగా ముస్తాబై ఏడుస్తూ ఉంటుంది. - Photos Credit: Yukti Thareja/Instagram

6

అదే సమయంలో పోలీస్ ఆఫీసరైన ఇమ్రాన్ హష్మీ.. దుండగల నుంచి తప్పించుకుని ఆమె గదిలోకి చొరబడతాడు. - Photos Credit: Yukti Thareja/Instagram

7

అతడికి చేతికి రక్తం ఉండటంతో ఆమె మొదట భయపడిపోతుంది. ఆ తర్వాత గాయాలకు ‘మందు’ వేస్తుంది. - Photos Credit: Yukti Thareja/Instagram

8

ఇష్టం లేని పెళ్లి నుంచి తప్పించుకోవడం ఆమె ఇమ్రాన్ చేతికి కారు తాళాలు ఇస్తుంది. - Photos Credit: Yukti Thareja/Instagram

9

అతడు బయటకు వెళ్లి కారు స్టార్ట్ చేయగానే.. ఆమె పెళ్లి మండపం నుంచి పరిగెట్టుకుని వచ్చి అతడి కారు ఎక్కుతుంది. - Photos Credit: Yukti Thareja/Instagram

10

అక్కడి నుంచి వారిద్దరూ ఓ చోటుకు వెళ్తారు. ఈ సందర్భంగా వారి మధ్య మంచి బాండ్ ఏర్పడుతుంది. - Photos Credit: Yukti Thareja/Instagram

11

అంతలోనే వరుడి తరుపున గూండాలు వారిపై కాల్పులకు పాల్పడతారు. - Photos Credit: Yukti Thareja/Instagram

12

బుల్లెట్ తగిలి పెళ్లికూతురు చనిపోతుంది. అది చూసి ఇమ్రాన్ బాధపడతాడు. అంతటితో పాట అయిపోతుంది. - Photos Credit: Yukti Thareja/Instagram

13

ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో బాగా ట్రెండవ్వుతోంది. దీంతో యుక్తీ తారేజాకు కూడా ఫ్యాన్స్ పెరిగారు. - Photos Credit: Yukti Thareja/Instagram

14

పాటలో వారిద్దరూ అప్పుడే పరిచమవుతారు. కాబట్టి ఇమ్రాన్ హష్మీకి ఆమెకు ముద్దు పెట్టే ఛాన్స్ రాలేదు. అలా యుక్తీకి ముద్దు నుంచి విముక్తి లభించింది. - Photos Credit: Yukti Thareja/Instagram

15

యుక్తి లేటెస్ట్ ఫొటోలు - Photos Credit: Yukti Thareja/Instagram

16

యుక్తి లేటెస్ట్ ఫొటోలు - Photos Credit: Yukti Thareja/Instagram

17

యుక్తి లేటెస్ట్ ఫొటోలు - Photos Credit: Yukti Thareja/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Yukti Thareja: యుక్తీకి ముద్దు విముక్తి - ఇమ్రాన్ హష్మీ ఈమెను ఎందుకు కిస్ చేయలేదో తెలుసా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.