✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Nikhil Next Movie:'18 పేజెస్', 'కార్తికేయ 2' తర్వాత నిఖిల్ సిద్దార్థ్ కొత్త సినిమా ప్రారంభం..

ABP Desam   |  08 Oct 2021 01:53 PM (IST)
1

యంగ్ హీరో నిఖిల్-దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన ఎడిటర్ గ్యారీ కాంబినేషన్లో కొత్త ప్రాజెక్ట్ హైదరాబాద్ లో అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమానికి జెమిని కిరణ్, శ్రీకాంత్ అడ్డాల, శరత్ మరార్ కి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

2

ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఇంకా పేరు నిర్ణయించలేదు. నిర్మాత రాజ శేఖర్ రెడ్డి క్లాప్‌ కొట్టగా ఆయన పిల్లలు ఇషాన్వి, ధృవ్ ముహూర్తం షాట్ కోసం కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

3

ప్రస్తుతం నిఖిల్ 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. ఈ రోజు పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదలకానుంది.

4

రెడ్ సినిమాస్‌తో పాటు ఇడి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి ఈ శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Nikhil Next Movie:'18 పేజెస్', 'కార్తికేయ 2' తర్వాత నిఖిల్ సిద్దార్థ్ కొత్త సినిమా ప్రారంభం..
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.