Yami Gautam: యామీ గౌతమ్ స్టైలిష్ గెటప్, ఫొటోలు వైరల్
రవిబాబు 'నువ్విలా' సినిమాతో హీరోయిన్ గా పరిచయమై.. ఆ తర్వాత నితిన్ 'కొరియర్‌బాయ్ కళ్యాణ్', 'గౌరవం' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది యామీ గౌతమ్. (Photo Courtesy: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయితే సరైన సక్సెస్ రాకపోవడంతో పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. (Photo Courtesy: Instagram)
తెలుగుతోపాటు కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించింది. కానీ హిట్స్ అందుకోలేకపోయింది. (Photo Courtesy: Instagram)
అయితే బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. (Photo Courtesy: Instagram)
'ఉరి' చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు ఆదిత్య ధర్ తో ప్రేమలో పడిన యామీ.. గతేడాది పెళ్లి చేసుకుంది. (Photo Courtesy: Instagram)
ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'ఏ థర్స్‌డే' అనే వెబ్ ఫిలిం విడుదలకు సిద్ధమవుతోంది. (Photo Courtesy: Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)
యామీ గౌతమ్ ఫొటోలు (Photo Courtesy: Instagram)