Andrea Jeremiah Photos: ఈజిప్టులో పిక్స్ షేర్ చేసిన 'విశ్వరూపం' బ్యూటీ ఆండ్రియా
కార్తి హీరోగా వచ్చిన 'యుగానికి ఒక్కడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆండ్రియా జెరెమియా ఆ తర్వాత సునీల్, నాగ చైతన్య హీరోలుగా వచ్చిన 'తడాఖా'లో మెరిసింది. ఆ తర్వాత తెలుగులో చెప్పుకోదగిన ఆఫర్లు లేకపోవడంతో తమిళంలో వరుస ప్రాజెక్టులు చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆండ్రియా ఈజిప్టులో డే 1 అంటూ ఫొటోస్ షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆండ్రియా జెరెమియా ( image credit /Andreajeremiah Instagram)
ఆండ్రియా జెరెమియా ( image credit /Andreajeremiah Instagram)
ఆండ్రియా జెరెమియా ( image credit /Andreajeremiah Instagram)
ఈజిప్టు ఫొటోస్ షేర్ చేసిన ఆండ్రియా ( image credit /Andreajeremiah Instagram)
ఈజిప్టు ఫొటోస్ షేర్ చేసిన ఆండ్రియా ( image credit /Andreajeremiah Instagram)
ఆండ్రియా జెరెమియా ( image credit /Andreajeremiah Instagram)
ఆండ్రియా జెరెమియా ( image credit /Andreajeremiah Instagram)