Anushka Sharma Photos: ఆరెంజ్ బికినీలో విరుష్క
అనుష్క శర్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఉన్నప్పుడే విరాట్ కోహ్లిని పెళ్లిచేసుకుంది. మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్నా మళ్లీ కెరీర్లో బిజీ అయిపోయింది.
ప్రస్తుతం ‘మై : ఏ మదర్స్ రేంజ్’, ‘చక్దా ఎక్స్ ప్రెస్’, ‘ఖాలా’ సినిమాలకు ప్రొడ్యూసర్ గా పనిచేస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం తెరకెక్కించిన ‘చక్దా ఎక్స్ ప్రెస్’లో ఝులన్ గోస్వామి పాత్రలో నటిస్తోంది అనుష్క.
వరస మూవీస్ తో అలరిస్తోన్న అనుష్క శర్మ..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేసే బ్యూటీ షేర్ చేసిన బికినీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
సముద్రపు ఒడ్డున బీచ్ లో ఉన్న పిక్స్ షేర్ చేసింది. ‘మీ సొంత ఫొటోలను తీయడం వల్ల వచ్చే ఫలితం ఇలాగే ఉంటుంది’ అని క్యాప్షన్ కూడా పెట్టింది
అనుష్క శర్మ (Image credit: Anushka Sharma/Instagram)
అనుష్క శర్మ (Image credit: Anushka Sharma/Instagram)
అనుష్క శర్మ (Image credit: Anushka Sharma/Instagram)