Vimala Raman: బ్లాక్ డ్రెస్ కిల్లింగ్ లుక్స్ మలయాళ బ్యూటీ పిక్స్ వైరల్
ABP Desam | 02 Nov 2023 10:14 AM (IST)
1
2007 వ సంవత్సరంలో వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది విమల రామన్.
2
'కులుమనాలి', 'రాజ్', 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి', 'చట్టం', 'గాయం 2' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
3
వరుస సినిమాల్లో నటించినప్పటికీ విమలా రామన్ కి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 'పబ్ గోవా' అనే తమిళ వెబ్ సిరీస్ లో నటించింది.
4
జగపతి బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘రుద్రంగి’ లో సెకండ్ హీరోయిన్ గా నటించింది.
5
బ్లాక్ డ్రెస్ కిల్లింగ్ లుక్స్ మలయాళ బ్యూటీ పిక్స్ వైరల్
6
Image Credit: Vimala Raman/ Instagram
7
Image Credit: Vimala Raman/ Instagram
8
Image Credit: Vimala Raman/ Instagram
9
Image Credit: Vimala Raman/ Instagram
10
Image Credit: Vimala Raman/ Instagram