Shalini Pandey Photos: డ్రెస్సా.. ప్లాస్టిక్ కవరా.. నీకైనా క్లారిటీ ఉందా..
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది షాలిని పాండే. మొదటి సినిమాతోనే కుర్రకారు మనసు కొల్లగొట్టిన బ్యూటీ గ్లామర్ షోకి తగ్గేదే లే అన్నట్టుంటుంది.
'మహానటి', 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఇద్దరి లోకం ఒకటే', '118', సినిమాల్లో నటించినా 'అర్జున్ రెడ్డి' రేంజ్ క్రేజ్ దక్కించుకోలేదు. దీంతో టాలీవుడ్ కి బ్రేక్ ఇచ్చిన బ్యూటీ యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం షాలిని పాండే హిందీలో రణ్‌వీర్ సరసన ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే చిత్రంలో నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే షాలిని ఎప్పటికప్పుడు లేటెస్ట్ స్టిల్స్ షేర్ చేస్తుంటుంది.
షాలిని పాండే (Image Credit: Shalini Pandey/ Instagram)