Shalini Pandey Photos: క్యూట్ లుక్ తో కట్టిపడేస్తోన్న షాలీనీ పాండే
అర్జున్ రెడ్డి' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన షాలినీ పాండే తొలిచిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళంతో పాటూ బాలీవుడ్ లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటోంది.
'118'', ''ఇద్దరిలోకం ఒకటే'', ''నిశ్శబ్దం'' మూవీలో షాలిని నటించింది. అటు బాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటోంది.
అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన షాలిని ఆ తర్వాత తన లుక్ పై ఫోకస్ పెట్టింది. బరువు తగ్గి నాజూగ్గా తయారై వరుస ఫొటో షూట్స్ తో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది
షాలినీ పాండే (Image Credit: Shalini Pandey / Instagram)