Honey Rose: 'వీర సింహారెడ్డి' బ్యూటీ హనీ రోజ్ స్టన్నింగ్ లుక్స్
ABP Desam | 16 Feb 2023 04:37 PM (IST)
1
వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ సరసన నటించి మెప్పించింది హనీ రోజ్. Images Credit: Honey Rose/Instagram
2
మోహన్ లాల్ 'మాన్ స్టార్' సినిమాలో మంచు లక్ష్మీ ప్రసన్నతో లిప్ లాక్ సీన్స్ లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. Images Credit: Honey Rose/Instagram
3
మలయాళం, తమిళ్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. Images Credit: Honey Rose/Instagram
4
తెలుగులో ఈ వర్షం సాక్షిగా సినిమాలో చిన్న పాత్ర పోషించింది. Images Credit: Honey Rose/Instagram
5
హనీ రోజ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అలరిస్తుంది. Images Credit: Honey Rose/Instagram
6
హనీ రోజ్ అందమైన ఫోటోలు. Images Credit: Honey Rose/Instagram