Lavanya Tripathi Photos: మెగా కోడలు లావణ్య త్రిపాఠి న్యూ పిక్స్
ABP Desam | 24 Jun 2023 10:19 AM (IST)
1
వరుణ్‌తేజ్ (Varun Tej)తో నిశ్చితార్థమైన తర్వాత సోషల్‌మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటోంది లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). వ్యక్తిగత, వృత్తిపరమైన అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ఆమె అభిమానులతో పంచుకుంటోంది.
2
రీసెంట్ గా తన ఫోన్ వాల్‌పిక్‌లో వరుణ్ తో కలసి దిగిన ఫొటో పెట్టి ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ ఫొటోస్ వైరల్ అయ్యాయి. ఓ వెకేషన్‌లో వరుణ్‌తో కలిసి దిగిన ఫొటో చూసి అభిమానులంతా క్యూట్ జ్యోడీ అని పోస్టులు పెట్టారు.
3
తాజాగా మరికొన్ని పిక్స్ షేర్ చేసింది మెగా కోడలు లావణ్య
4
మెగా కోడలు లావణ్య(Image Courtesy : itsmelavanya / Instagram)
5
మెగా కోడలు లావణ్య(Image Courtesy : itsmelavanya / Instagram)
6
మెగా కోడలు లావణ్య(Image Courtesy : itsmelavanya / Instagram)
7
మెగా కోడలు లావణ్య(Image Courtesy : itsmelavanya / Instagram)