Varun Dhawan Photos: మొదటి వివాహ దినోత్సవం... పెళ్లి ఫోటోలు షేర్ చేసిన స్టార్ హీరో
బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ కు పెళ్లయి నేటికి సరిగ్గా ఏడాది. ఈ సందర్బంగా తన పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు వరుణ్. -Image credit: Varundhawan/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవరుణ్‌ది ప్రేమ వివాహం. నటాషా అనే అమ్మాయితో చాలా ఏళ్లు ప్రేమలో ఉన్నాడు. పెద్దల అంగీకారంతో పెళ్లీపీటలెక్కాడు. -Image credit: Varundhawan/Instagram
నటాషా ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. చాలా ఏళ్లు చదువుల కోసం న్యూయార్క్ లోనే ఉండిపోయింది. -Image credit: Varundhawan/Instagram
ఇప్పుడు వరుణ్ తో పెళ్లయ్యాక ముంబైలో స్థిరపడింది. -Image credit: Varundhawan/Instagram
వీరిద్దరికీ ఆరోతరగతిలోనే ఒకరికొకరు తెలుసు. పెద్దయ్యాక మళ్లీ కలిశారు. నటాషానే తొలిసారి తన ప్రేమను వరుణ్ కు చెప్పింది. -Image credit: Varundhawan/Instagram
వరుణ్ కూడా ఎస్ చెప్పడంతో వీరి ప్రేమ కథ సుఖాంతం అయింది. -Image credit: Varundhawan/Instagram
వరుణ్ ధావన్ - నటాషా దలాల్ పెళ్లి చిత్రాలు -Image credit: Varundhawan/Instagram