Varsha Bollamma: విరిసిన ఇంద్రధనస్సులా వర్ష బొల్లమ్మ
ABP Desam | 28 Mar 2023 01:43 PM (IST)
1
తెలుగులో మెరుస్తున్న కన్నడ బ్యూటీ వర్ష బొల్లమ్మ. 2015లో తమిళ సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టింది.
2
2019లో తొలిసారి తెలుగు సినిమాలో నటించింది. కానీ గుర్తింపు రాలేదు.
3
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అనేక చిన్న సినిమాల్లో నటిస్తోంది.
4
వర్షా బొల్లమ్మ ఫోటోలు
5
వర్షా బొల్లమ్మ ఫోటోలు
6
వర్షా బొల్లమ్మ ఫోటోలు