వామ్మో, కింద వేయాల్సిన ఫ్యాంట్ పైన వేసిందే - ఉర్ఫీ అంటే ఇంతేమరి!
ABP Desam
Updated at:
31 Jan 2023 09:05 PM (IST)
1
ఓటీటీ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ జావేద్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాలతో బాగా ఫేమస్ అయ్యింది.
3
ఆమె వేసుకునే డ్రెస్సులు.. ఉఫ్.. ఉర్ఫీ.. ఇవేం డ్రెస్సులు అనిపించేలా ఉంటాయి.
4
వెరైటీ దుస్తులతో నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
5
బోల్డ్ డ్రెస్సులతో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది.
6
ఆమె వేసుకునే వింత వింత డ్రెస్సులు నెట్టింట్లో తెగ ట్రోల్ కు గురవుతాయి.
7
తాజా మరోసారి వింత డ్రెస్సుతో ముంబై లో కనిపించింది.
8
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
9
ఆమె లేటెస్టు ఫోటోలు చూసి నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు.