Urfi Javed: ఉఫ్.. ఇది కూడా ఓ డ్రెస్సేనా ఉర్ఫీ!?
ABP Desam | 27 Jan 2023 08:42 PM (IST)

Urfi Javed Spotted At Donna Deli Restaurant In Bandra
1
ఓటీటీ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ జావేద్.
2
హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాలతో బాగా ఫేమస్ అయ్యింది.
3
ఆమె వేసుకునే డ్రెస్సులు.. ఉఫ్.. ఉర్ఫీ.. ఇవేం డ్రెస్సులు అనిపించేలా ఉంటాయి.
4
ఆమె వెరైటీ దుస్తులతో నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
5
బోల్డ్ డ్రెస్సులతో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది.
6
ఆమె వేసుకునే వింత వింత డ్రెస్సులు నెట్టింట్లో తెగ ట్రోల్ కు గురవుతాయి.
7
తాజా మరోసారి వింత డ్రెస్సుతో ముంబై బాంద్రాలో కనిపించింది.
8
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
9
ఆమె లేటెస్టు ఫోటోలు చూసి నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు.
10
బాబోయ్, ఉర్ఫీని భరించడం కష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.