బీచ్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్రవంతి - ఫోటోలు వైరల్!
ABP Desam | 24 Sep 2023 06:52 PM (IST)
1
యూట్యూబ్ ఛానల్స్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు, తన అందంతోపాటు చురుకైన మాటలతో తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ తెచ్చుకుంది.
2
అదే పాపులర్ తో బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి తన ఆట తీరుతో బుల్లితెర ఆడియన్స్ కి మరింత దగ్గరయింది.
3
పెళ్లయినా కూడా సోషల్ మీడియాలో గ్లామర్ ని ఓ రేంజ్ లో వలకబోస్తూ నెటిజన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈమె ఫోటోలు చూసిన నెటిజన్స్ ఈమధ్య గ్లామర్డోస్ బాగా పెంచిందని కామెంట్స్ కూడా చేస్తున్నారు.
4
ప్రస్తుతం చిన్న చిన్న సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కి హోస్ట్ గా చేస్తూ మరోవైపు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది.
5
స్రవంతి చొక్కారపు లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6
స్రవంతి చొక్కారపు లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.