Shobha shetty Photos: ముద్దబంతిలా ఉన్న 'కార్తీకదీపం' విలన్
స్మాల్ స్క్రీన్ పై శోభాశెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీక దీపం సీరియల్ లో విలన్ మోనితగా ఫుల్ మార్కులు కొట్టేసింది.
కన్నడంలో, తెలుగులో చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపం ద్వారా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో పాల్గొన్న శోభా శెట్టి..నెగిటివిటీ తెచ్చుకుందనే అంటున్నారు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభా లేటెస్ట్ పిక్స్ పోస్ట్ చేస్తుంటుంది.
‘కార్తీక దీపం’ సీరియల్‌లో తనతో పాటు డాక్టర్ బాబు తమ్ముడిగా నటించిన యశ్వంత్ రెడ్డిని పెళ్లి చేసుకుంటోంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఈ మధ్యే ఏంగేజ్ మెంట్ చేసుకుంది.
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)