Ashmita Karnani Photos: 'అగ్నిసాక్షి' అస్మిత అందమైన ఫొటోలు
ABP Desam | 22 Apr 2023 01:24 PM (IST)
1
తెలుగులో దాదాపు 15 సీరియల్స్ కు పైగా నటించి సీరియల్ నటి అష్మిత కర్ణని. ఈటీవీలో ప్రసారమైన పద్మవ్యూహం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
2
అగ్నిసాక్షి సీరియల్ లో భైరవి పాత్రలో మెప్పించింది
3
మురారి, అపుడప్పుడు, మధుమాసం, అతిథి, కలెక్టర్ గారి భార్య ..సినిమాల్లో అస్మిత నటించింది.
4
1980, సెప్టెంబరు 29న రాజస్థాన్‌లో జన్మించిన అస్మిత డిగ్రీ వరకు చదువుకుంది. చిన్నప్పుడే తన ఫ్యామిలీ హైదరాబాద్ లో సెటిలైంది.
5
మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అస్మిత ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
6
అస్మిత కర్ణని (image credit : Ashmita Karnani /Instagram)