✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Satyabhama Serial Today November 6th Highlights : సత్యపై భైరవి కుట్ర ఫలిస్తుందా .. మైత్రి కుట్రను నందిని పసిగట్టేస్తుందా - సత్యభామ నవంబరు 06 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  06 Nov 2024 09:58 AM (IST)
1

సంధ్యను ట్రాప్ చేసే పనిలో ఉన్న సంజయ్...లిఫ్ట్ ఇస్తానంటే బైక్ ఎక్కుతుంది. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు క్రూరంగా నవ్వుకుటాడు సంజయ్..

2

అత్తయ్య భైరవి ఆర్డర్ వేయడంతో ఇంటి పనులతో బిజీగా ఉంటుంది సత్య. జయమ్మ సత్యను సపోర్ట్ చేస్తూ మీ అత్త లేనిపోని వయ్యారాలకు పోతుంటే ఎంతపని అని చేస్తావ్ అంటుంది. క్లీన్ చేసేందుకు మెట్ల దగ్గర లిక్విడ్ వేస్తుంది..

3

ఇద్దరు ఫ్రెండ్స్ రావడంతో జయమ్మ వాళ్లని చూసి సెటైర్స్ వేస్తుంటుంది. నువ్వు మీ అత్త కాళ్ల కింద తేలులా ఉంటావట కదా అంటారు సత్యతో. ఇంతలో కాఫీ తీసుకొద్దామని వెళుతుంది..స్టైల్ గా ఎంట్రీ ఇచ్చిన భైరవి..క్లీన్ చేసేందుకు వేసిన లిక్విడ్ తొక్కేసి కిందపడిపోతుంది. పార్టీ ఏం లేదు పొండి అని ఫ్రెండ్స్ ని పంపించేస్తుంది భైరవి

4

మైత్రి ఫారెన్ ప్రయాణానికి డబ్బు ఏర్పాటైంది సంతోషంగా ఉన్నాననంటూ హర్ష..నందినిని ఎత్తుకుని తిప్పేస్తాడు. ఇంతలో మైత్రి వచ్చి షాపింగ్ ఉంది వెళదాం అంటుంది..నేనూ వస్తానంటుంది నందిని. హర్షకు తినిపిస్తున్న పాయసం లాక్కుని తినేస్తుంది మైత్రి..

5

సత్య చేసిన పనికి నా ఫ్రెండ్స్ ముందు పరువు పోయిందని భైరవి ఫైర్ అవుతుంది. వేడినీళ్లు తీసుకొచ్చి అందించిన సత్యతో.. నన్ను చూసి సంతోషంగా ఉన్నావ్ కదా అంటుంది భైరవి..మీరు బాధపడితే నేను సంతోషంగా ఎలా ఉంటాను అంటుంది సత్య...

6

ఇంట్లో అందరూ భోజనాలు చేస్తూ..భైరవి ఎలా పడిపోయిందా అని ఆరా తీస్తారు. నల్ల కళ్లద్దాలు పెట్టుకుని ఆకాశం వంక చూస్తూ పడిపోయిందని జయమ్మ సెటైర్ వేస్తుంది..అందరూ నవ్వుకుంటారు.

7

సరిగ్గా భైరవి వచ్చే సమయానికి వయ్యారిభామ నీ హంసనడక అనే రింగ్ టోన్ వినిపిస్తుంది..ఆ పాట కావాలనే పెట్టావ్ కదా అని మహదేవయ్యపై ఫైర్ అవుతుంది భైరవి. అందరూ నవ్వుకుంటారు.. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది..

8

సత్యభామ నవంబరు 07 ఎపిసోడ్ లో... సత్యకు కరెంట్ షాక్ కొట్టేలా ప్లాన్ చేస్తారు భైరవి-పంకజం. ట్యాంకులో నీళ్లు లేవు..స్విచ్చాన్ చేసి రా అని భైరవి పంపిస్తుంది..సత్య స్విచ్ నొక్కబోతుంది..అక్కడే క్రిష్ ఉంటాడు...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Satyabhama Serial Today November 6th Highlights : సత్యపై భైరవి కుట్ర ఫలిస్తుందా .. మైత్రి కుట్రను నందిని పసిగట్టేస్తుందా - సత్యభామ నవంబరు 06 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.