✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Satyabhama Serial Today November 28th Highlights : మహదేవయ్యని దుర్యోధనుడితో పోల్చిన సత్య .. DNA రిపోర్ట్ కోసం వెయిటింగ్ - సత్యభామ నవంబరు 28 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  28 Nov 2024 10:17 AM (IST)
1

తనతో పాటూ మహదేవయ్య కూడా DNA టెస్ట్ చేయించుకోవాలనేది గంగ డిమాండ్ చేస్తుంది. మేం తగ్గేదే లే సరే అంటుంది భైరవి. తప్పని పరిస్థితుల్లో తలూపుతాడు మహదేవయ్య. రిపోర్ట్ వచ్చేవరకూ తాను ఈ ఇంట్లోనే ఉంటానంటుంది గంగ.

2

లోపలికి వెళ్లాక బంటీ ఇంట్లో చేసిన టిఫిన్ మొత్తం తినేస్తాడు. మహదేవయ్య రాగానే..నాన్నా అంటాడు బంటి..ఫైర్ అయిన మహదేవయ్య భైరవిని పిలిచి ఏడ దొరికిన సంతే ఇది.. నేను తినకుండా ఈ ముష్టిముఖాలు తింటున్నాయేంటని ఫైర్ అవుతాడు. భైరవి-గంగ మధ్య మంచి వాదన జరుగుతుంది.

3

నీ బిడ్డని దానం చేయి అంటూ ఏడుస్తూ నా కాళ్లమీద పడి ముష్టి అడిగింది నువ్వు కాదా, నేను దానం చేయడం వల్లే కదా అక్క ఇంకా దుడ్డుముక్కలా బతికి ఉంది. వాడి తినేది వాడి కన్న తండ్రి సొమ్ము.. ఈ ఆస్తిలో వాడికీ వాటా ఉంది అంటుంది గంగ. నాలుగు ఇడ్లీల కోసం లొల్లి పెట్టుకుంటే ఆస్తిలో వాటా అడుగుతోంది కోపం తగ్గించుకో పెనిమిటి అంటుంది భైరవి.

4

నీ కొడుకు కాని కొడుకుని గుప్పిట్లో పెట్టుకుని ఏడిపిస్తున్నావ్ నా ఉసురు నీకు తగులుతుంది. అయినా మన మొగుడు చేసిన పని బావుందా అక్కా అని భైరవిని నిలదీస్తుంది. గదిలోకి వెళ్దాం పద అని గంగ..మహదేవయ్య చేయి పట్టుకుంటే..భైరవి తలపట్టుకుంటుంది. పంకజం వచ్చి మరింత రెచ్చగొడుతుంది

5

మహదేవయ్య దగ్గరకు వెళ్లిన సత్య..టెన్షన్ తట్టుకోలేకపోతున్నారా అని అడుగుతుంది. గంగ అనే చీమని చంపేయడం చిటికెలో పని.. కానీ దాన్ని వదిలినవాళ్లెవరో తెలుసుకోవాలి అంటాడు. నేనే అని చెప్పి షాక్ ఇస్తుంది. చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ అని మహదేవయ్య బెదిరిస్తాడు

6

మీ ముందున్నవి రెండే ఆప్షన్లు.. క్రిష్ ని వదిలించుకోవాలి లేదంటే గంగను పెళ్లి చేసుకోవాలి. గంగను పెళ్లి చేసుకుంటే మీ భార్య బతకనివ్వదు.. పార్టీ టికెట్ కూడా రాదు. క్రిష్ కావాలా MLA టికెట్ కావాలా నిర్ణయించుకోండి అంటుంది..

7

రాగిజావ తీసుకురా అని మహదేవయ్య భైరవికి చెబుతాడు.. గంగకు కాల్ చేసినట్టు యాక్ట్ చేసి చెల్లె మన మొగుడికి జావ తీసుకురా అంటుంది. ఏం చేస్తున్నావ్ నువ్వు అని అడిగితే. అసలు గంగ విషయం నా దగ్గర ఎందుకు దాచావ్ అని అడుగుతుంది. అదే అబద్ధాలు చెబుతోందని అంటే భైరవి నమ్మదు.

8

గంగ బ్యాగ్ సర్దుకుంటుంటే అక్కడకు వెళ్లిన సత్యతో..DNA టెస్ట్ ను చేయించుకోను అంటుంది. అన్నిటికీ ఒప్పుకునే వచ్చావ్ కదా అంటుంది సత్య.. ఇవాల్టి ఎపిసోడ్ పూర్తైంది

9

నవంబరు 29 ఎపిసోడ్ లో DNA టెస్ట్ కోసం శాంపిల్స్ తీసుకునేందుకు ఇంటికి వస్తారు.. మహదేవయ్య, గంగ, క్రిష్ ని శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. ఇప్పటికైనా మీరు క్రిష్ కి నిజం చెబితే సమస్య సమసిపోతుంది అంటుంది సత్య...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Satyabhama Serial Today November 28th Highlights : మహదేవయ్యని దుర్యోధనుడితో పోల్చిన సత్య .. DNA రిపోర్ట్ కోసం వెయిటింగ్ - సత్యభామ నవంబరు 28 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.