✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Satyabhama Serial Today November 13th Highlights : నిజం కనిపెట్టిన సత్య , హర్షని నిలదీసిన నందిని - సత్యభామ నవంబరు 13 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  13 Nov 2024 10:15 AM (IST)
1

మైత్రి కిడ్నాప్ గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అనుకునేలోగా హర్షకి కాల్ వస్తుంది. మైత్రిని క్షేమంగా పంపించాలంటే 10 లక్షలు కావాలని డిమాండ్ చేస్తారు. హర్ష కుటుంబం నోరెళ్లబెడుతుంది..

2

బిడ్డను మార్చడం అంటూ జరిగితే అది పుట్టినవెంటనే అయ్యిండాలి..అందుకే హాస్పిటల్ నుంచి అన్వేషన ప్రారంభించాలని డిసైడ్ అవుతుంది సత్య. ఈలోగా అక్కడకు వచ్చిన క్రిష్ ముద్దుపెట్టడంతో ఆ ఆలోచన నుంచి బయటకు వస్తుంది

3

ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటావ్ అని క్రిష్ అంటే..రేపు బయటకు వెళ్లాలి నువ్వు నాతో రావొద్దంటుంది. అయితే కచ్చితంగా వస్తానంటాడు క్రిష్ . వద్దన్న సత్యతో ఏం తప్పు జరిగిందని అడుగుతాడు.. తప్పును తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నానంటుంది సత్య. అయితే లంచంగా ముద్దు కావాలంటాడు..సత్య ఇస్తుంది..

4

అంత డబ్బు మనం ఇవ్వలేం మైత్రి సంగతి మర్చిపో అంటుంది నందిని. మైత్రి నెత్తిమీద రూపాయి పెట్టినా చెల్లదు అలాంటి దానికి పది లక్షలు ఎలా ఇస్తావ్ అంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే మంచిదంటుంది..

5

సత్య హడావుడిగా వంట చేయడం చూసి భైరవికి చెబుతుంది పంకజం. ఎక్కడికో వెళ్లేట్టున్నారు అందుకే ఇంత దూకుడుగా ఉన్నారంటుంది. నా పర్మిషన్ లేకుండా ఎక్కడికీ పోకూడదు అంటుంది భైరవి..ఇంతలో జయమ్మ వచ్చి నువ్వు వెళ్లమ్మా అని పంపిస్తుంది

6

ఇంతలో క్రిష్ వచ్చి బయటకు వెళ్లాలని చెప్పి వెళ్లిపోతాడు.. ఇంతలో సత్య వచ్చి నన్ను బయటకు తీసుకెళ్తాను అన్నావ్ కదా అంటూ కారెక్కుతుంది.

7

హర్ష - విశ్వనాథం అందరూ డల్ గా ఉంటారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అంటుంది విశాలాక్షి. ఇంతలో కిడ్నాపర్ల నుంచి మరో కాల్ వస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ పూర్తైంది..

8

సత్యభామ నవంబరు 14 ఎపిసోడ్ లో...హాస్పిటల్లో రహస్యం తెలుసుకునేందుకు వెళ్లిన సత్యతో పాటూ క్రిష్ కూడా వెళతాడు. క్రిష్ పుట్టినప్పటి ఫైల్ కనిపెట్టేస్తుంది సత్య..

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Satyabhama Serial Today November 13th Highlights : నిజం కనిపెట్టిన సత్య , హర్షని నిలదీసిన నందిని - సత్యభామ నవంబరు 13 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.