పెళ్లి కూతురిలా ముస్తాబైన ‘జబర్దస్త్’ బ్యూటీ సత్యశ్రీ ఫొటోలు చూశారా?
ABP Desam | 30 Apr 2023 06:45 PM (IST)
1
బుల్లితెర కామెడీ షోలో లేడీ కమెడియన్లు లోటు తీరుస్తున్న సత్యశ్రీ, ఫైమా, రోహిణి తీరుస్తున్నారు.
2
చమ్మక్ చంద్ర టీంలో 'జబర్దస్త్' షోతో బాగా ఫేమస్ అయింది సత్య శ్రీ.
3
చమ్మక్ చంద్ర 'జబర్దస్త్' షోను వదిలి వెళ్లినప్పుడు తాను కూడా షోనుండి వెళ్లిపోయింది, సత్య మళ్లీ 'జబర్దస్త్' లోకి రావడంతో వీరిద్దరికి విభేదాలు వచ్చాయని అంతా అనుకుంటున్నారు.
4
ప్రస్తుతం సత్య శ్రీ సినిమాల్లో కూడా నటిస్తోంది.
5
సత్యశ్రీ తాజాగా ఇలా పెళ్లి కూతురిలా ముస్తాబై ఫొటోలకు పోజులిచ్చింది.
6
చీరలో సత్య శ్రీ అందమైన ఫోటోలు.
7
చీరలో సత్య శ్రీ అందమైన ఫోటోలు.
8
చీరలో సత్య శ్రీ అందమైన ఫోటోలు.
9
చీరలో సత్య శ్రీ అందమైన ఫోటోలు.