✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Reshma Pasupuleti: రేష్మా పసుపులేటి - మీకు గుర్తుందా ఈ బ్యూటీ? ఈమె బాబీ సింహాకు బంధువు కూడా!

ABP Desam   |  23 Mar 2022 12:00 PM (IST)
1

రేష్మా పసుపులేటి, ఈమెను ఎక్కడో చూసినట్లు అనిపిస్తుందా? - Image Credit: Reshma Pasupuleti/Instagram

2

రేష్మాను గుర్తుపట్టాలంటే మీరు కనీసం 9 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. - Image Credit: Reshma Pasupuleti/Instagram

3

నిన్న మొన్న వచ్చిన హీరోయిన్లు, యాంకర్లే గుర్తుండరు. ఈమె ఎలా గుర్తుంటుందా అని ఆలోచిస్తున్నారా? ఒకే చిన్న క్లూ.. ఈమె ఓ టీవీ చానెల్‌లో న్యూస్ యాంకర్‌గా పనిచేసింది. - Image Credit: Reshma Pasupuleti/Instagram

4

ఆ తర్వాత రేష్మా టీవీ సీరియళ్లు సినిమాల్లో కూడా నటించింది. - Image Credit: Reshma Pasupuleti/Instagram

5

రేష్మా ఇప్పుడు తెలుగులో కంటే తమిళ సీరియల్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తోంది. - Image Credit: Reshma Pasupuleti/Instagram

6

తెలుగు కుటుంబానికి చెందిన రేష్మా పసుపులేటి 23 జూలై 1983న అమెరికాలో జన్మించింది. - Image Credit: Reshma Pasupuleti/Instagram

7

ఆమె మీడియాలోకి రాకముందు ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది. - Image Credit: Reshma Pasupuleti/Instagram

8

ఆమె తండ్రి ప్రసాద్ పసుపులేటి ప్రముఖ తెలుగు నిర్మాత. కానీ తన కృషితోనే మీడియా రంగంలోకి అడుగుపెట్టింది. - Image Credit: Reshma Pasupuleti/Instagram

9

తెలుగులో ‘టీవీ 5’ యాంకర్‌గా పనిచేసింది. ఆ తర్వాత ‘వాణి రాణి’, ‘వంశం’, ‘సుందర కాండమ్’, ‘ఎన్ ఎనియా’ సీరియల్స్‌లో నటించింది. - Image Credit: Reshma Pasupuleti/Instagram

10

హాస్య నటుడు సూరి భార్యగా పుష్ప పాత్రతో ‘వెలైను వందుట్టా వెల్లైకారన్‌’లో నటించింది. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. - Image Credit: Reshma Pasupuleti/Instagram

11

తమిళ ‘బిగ్ బాస్’ సీజన్ 3లో రేష్మ మరో 14 మంది కంటెస్టెంట్స్‌తో పోటీ పడింది. కానీ, 31వ రోజే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. - Image Credit: Reshma Pasupuleti/Instagram

12

రేష్మా పసుపులేటి ఇప్పుడు సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉంటుంది. - Image Credit: Reshma Pasupuleti/Instagram

13

రేష్మా పసుపులేటి ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహాకు కజిన్ సిస్టర్. బాబీ సింహా కుటుంబం కూడా హైదరాబాద్‌కు చెందినదే. చిన్నప్పుడే ఆయన ఫ్యామిలీ కొడైకెనల్‌కు షిఫ్ట్ అయ్యింది. కానీ, చదువు మాత్రం ఏపీలోనే తెలుగు మీడియంలో సాగింది. ఇటీవలే బాబీ ‘మహాన్’ చిత్రంలో సత్యవన్ పాత్రతో మెప్పించాడు. - Image Credit: Reshma Pasupuleti/Instagram

14

రేష్మా పసుపులేటి ఫొటోలు - Image Credit: Reshma Pasupuleti/Instagram

15

రేష్మా పసుపులేటి ఫొటోలు - Image Credit: Reshma Pasupuleti/Instagram

16

రేష్మా పసుపులేటి ఫొటోలు - Image Credit: Reshma Pasupuleti/Instagram

17

రేష్మా పసుపులేటి ఫొటోలు - Image Credit: Reshma Pasupuleti/Instagram

18

రేష్మా పసుపులేటి ఫొటోలు - Image Credit: Reshma Pasupuleti/Instagram

19

రేష్మా పసుపులేటి ఫొటోలు - Image Credit: Reshma Pasupuleti/Instagram

20

రేష్మా పసుపులేటి ఫొటోలు - Image Credit: Reshma Pasupuleti/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Reshma Pasupuleti: రేష్మా పసుపులేటి - మీకు గుర్తుందా ఈ బ్యూటీ? ఈమె బాబీ సింహాకు బంధువు కూడా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.