ముద్దమందారంలా లాస్య మెస్మరైజింగ్ స్టిల్స్
ABP Desam | 09 May 2023 10:10 PM (IST)
1
కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన లాస్య ప్రస్తుతం పలు షోలలో అప్పుడప్పుడు కనిపిస్తుంది.
2
'సంథింగ్ స్పెషల్' షోతో టీవీ ప్రజెంటర్ గా తన కెరీర్ మొదలుపెట్టింది లాస్య.
3
'సంథింగ్ స్పెషల్' షోతో టీవి ప్రజెంటర్ గా తన కెరీర్ మొదలుపెట్టింది లాస్య.
4
లాస్య CBITలో బీటెక్ పూర్తి చేసింది.
5
'రాజా మీరు కేక', 'MLA'తో సహా పలు సినిమాల్లో నటించింది లాస్య.
6
జీ కుటుంబం, 'ఢిల్లీ తెలుగు అకాడమి టీవి పురస్కారాల్లో ‘బెస్ట్ ఫీమేల్ యాంకర్’ అవార్డ్స్ పొందింది.