Keerthi Keshav Bhat: 'మధురానగరిలో' ముచ్చటైన రాధ.. లంగాఓణీలో తళుక్కుమన్న కీర్తి కేశవ్ భట్

(Image Credit: Keerthi Keshav Bhat / Instagram)
మనసిచ్చి చూడు అనే సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై అడుగుపెట్టింది కీర్తి కేశవ్ భట్. ఆ తర్వాత కార్తీకదీపం సీరియల్ లో సీనియర్ హిమగా నటించి అమాకత్వంలో ఆకట్టుకుంది.
కార్తీకదీపం సీరియల్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ 6 పార్టిసిపేట్ చేసింది. పోటాపోటీగా గేమ్ ఆడి స్మాల్ స్క్రీన్ ప్రేక్షకుల నుంచి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం గురించి విన్నవాళ్లంతా తనని ఫ్యామిలీ మెంబర్ లా ఫిక్సైపోయారు..
బిగ్ బాస్ హౌజౌ నుంచి బయటకు వచ్చిన తర్వాత మధురానగరిలో అనే సీరియల్ లో నటిస్తోంది కీర్తి. కన్నడ నటుడు విజయ్ కార్తీక్ తో కీర్తి నిశ్చితార్థం జరిగింది..
ఇప్పుడిప్పుడే సేవింగ్స్ చేస్తున్నాను...ఇద్దరి సంపాదనతో ఓ ఇల్లు కొనుక్కుని పెళ్లయ్యాక ఆ ఇంట్లో అడుగుపెట్టాలని ఫిక్సయ్యాం అని చెప్పుకొచ్చింది కీర్తి..
(Image Credit: Keerthi Keshav Bhat / Instagram)