Karthika Deepam Shobha Shetty: గతం మరిచిపోయిన డాక్టర్ బాబు మోనితతో కలిసున్నాడా, 'కార్తీకదీపం' సీరియల్ లోకి మోనిత రీఎంట్రీ
ABP Desam | 18 Aug 2022 12:57 PM (IST)

శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
1
'కార్తీకదీపం' సీరియల్ లోకి మోనిత (శోభాశెట్టి) రీ ఎంట్రీ
2
కార్తీకదీపం సీరియల్‌లో మోనితగా నెగిటివ్ రోల్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది శోభాశెట్టి. అంతకుముందు చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపంలో విలన్ గా ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
3
ఇప్పటికే డాక్టర్ బాబు కార్తీక్, వంటలక్క దీప రీఎంట్రీ ఇచ్చేశారు.. ఇక మోనిత రావడమే తరువాయని ఎదురుచూస్తున్నారంతా
4
మోనిత ఎంట్రీ ఇవ్వడమే లేటు..కార్తీకదీపం వెలుగులు మరింత పెరుగుతాయని ఫిక్సైపోయారు ఈ సీరియల్ అభిమానులు
5
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
6
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
7
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)