Karthika Deepam Shobha Shetty: కార్తీకదీపం డాక్టరమ్మను చూడడానికి రెండు కళ్లూ చాలవు!
ABP Desam | 11 Jun 2023 01:20 PM (IST)
1
కార్తీకదీపం సీరియల్‌లో మోనిత అనగానే...అమ్మో అంటారు. అంతకుముందు చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపంలో విలన్ గా ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
2
కార్తీక దీపం సీరియల్ ఆరంభంలో కాస్త బొద్దుగా ఉన్న మోనిత రాను రాను సన్నజాజి తీగలా తయారైంది.
3
కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న శోభా ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తుంటుంది.
4
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
5

6

7

8

9