Karthika Deepam Keerthi Keshav Bhat Photos: కార్తీకదీపం హిమ( కీర్తి కేశవ్ భట్) అందమంతా కళ్లలోనే ఉంది

Image Credit: Keerthi Keshav Bhat / Instagram
''మనసిచ్చి చూడు'' సీరియల్ విశేష ఆదరణ పొందుతోంది. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న భాను తన అభినయం, అందంతో బుల్లితెరపై ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ మధ్యే 'కార్తీకదీపం' సీరియల్ లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి..హిమ పాత్రలో జీవించేస్తోంది.
కీర్తి భట్కారు ప్రమాదంలో తల్లిదండ్రులను,అన్నయ్యను కోల్పోయిన ఈమె చాలా బాధను చవిచూసింది. తనకు తానె సర్దిచెప్పుకుని, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక నటనపై ఉన్న ఆసక్తితో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కీర్తి రెండు సినిమాలు,మూడు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో ''కార్తీకదీపం'' సీరియల్ లో హిమగా మెప్పించేందుకు సిద్ధమవుతోంది. కర్ణాటక బెంగుళూరులో జన్మించిన. BBM కోర్సు పూర్తిచేసింది. ఈమెకు చిన్నతనం నుంచి నటనపై మక్కువ ఎక్కువ.
కారు ప్రమాదంలో తల్లిదండ్రులను,అన్నయ్యను కోల్పోయిన ఈమె చాలా బాధను చవిచూసింది. తనకు తానె సర్దిచెప్పుకుని, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక నటనపై ఉన్న ఆసక్తితో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కీర్తి రెండు సినిమాలు,మూడు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో ''కార్తీకదీపం'' సీరియల్ లో హిమగా మెప్పించేందుకు సిద్ధమవుతోంది.
కార్తీక దీపం హిమ (కీర్తి కేశవ్ భట్) (Image Credit: Keerthi Keshav Bhat / Instagram)