Karthika Deepam 2 April 9th Highlights : జ్యోత్స్న కుట్ర గురించి దీపకు నిజం చెప్పేసిన కావేరి.. పెళ్లి ఆపేందుకు వెళ్లిన కాంచన, కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే
దీప సీరియస్గా కూరగాయలు కట్ చేస్తుంటే కార్తీక్ వస్తాడు. ఎందుకు సీరియస్గా ఉన్నావంటూ అడుగుతాడు. (Image Credit: jio+ Hotstar)
అనంతరం దీపకు కార్తీక్ గులాబీ ఇస్తాడు. రోజూ నీకు ఇలా పువ్వు ఇస్తాను. నాకు హగ్ చేసుకోవాలని ఉందని చెప్తాడు. (Image Credit: jio+ Hotstar)
అదే సమయంలో కావేరి అక్కడికి వచ్చి దీపతో మాట్లాడాలని చెప్తుంది. జ్యోత్స్న రెస్టారెంట్లో మాట్లాడినవన్నీ దీపకు చెప్తుంది. (Image Credit: jio+ Hotstar)
జ్యోత్స్ననే నీతో తన పెళ్లి ఆపాలని చూస్తుంది. కార్తీక్ని పెళ్లి చేసుకోవాలని చూస్తుందని చెప్పడంతో దీప షాక్ అవుతుంది.(Image Credit: jio+ Hotstar)
మరోవైపు జ్యోత్స్నకు ఫారిన్లో పెళ్లి చేయాలని శివన్నారాయణ చెప్తాడు. కానీ ఇదే ఇంట్లో పెళ్లి చేసుకోవాలని ఉందని జ్యోత్స్న చెప్తుంది. తన ప్లాన్ వర్క్ అవ్వాలంటే ఇక్కడే పెళ్లి జరగాలని అనుకుంటుంది. (Image Credit: jio+ Hotstar)
దీప ఇంటికి కాంచనకు జరిగిన విషయాన్ని చెప్తుంది. ఇప్పుడే శివన్నారాయణ ఇంటికి వెళ్తానని చెప్తుంది. నువ్వు వద్దు నేను వెళ్లి నాన్నకు నచ్చజెప్పుతానంటూ కాంచన వెళ్తుంది. (Image Credit: jio+ Hotstar)
శివన్నారాయణతో పెళ్లి ఆపమని గౌతమ్ మంచివాడు కాదని చెప్తుంది కాంచన. నీ కొడుకు పెళ్లి నీకు ఇష్టంవచ్చినట్టు చేసుకున్నావు. (Image Credit: jio+ Hotstar)
నా మనవరాలి పెళ్లిని నాకు నచ్చినట్టు చేసుకోకూడదా.. ఈ పెళ్లి ఆపడం జరగదని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: jio+ Hotstar)