Karthika Deepam 2 April 18th Highlights : కావాలనే రెచ్చగొట్టిన జ్యోత్స్న, జైల్లో ఉండే మెడ పట్టుకున్న దీప.. మరో మిస్టేక్ చేసినట్టేనా, కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే
జ్యోత్స్న జైలుకి వెళ్లి దీపను కావాలని రెచ్చగొడుతుంది. నా తండ్రికి ఏదైనా అయితే నిన్ను వదిలేదని అంటుంది జ్యోత్స్న. (Image Credit: jio+ Hotstar)
దీంతో దీప జైలు లోపలి నుంచే జ్యోత్స్న పట్టుకుంటుంది. కార్తీక్, కానిస్టేబుల్ విడిపించడానికి ట్రై చేస్తారు. (Image Credit: jio+ Hotstar)
అక్కడి వచ్చిన ఎస్సై ఏమి చేద్దామనుకుంటున్నావు. ఇప్పటికే ఒకరు చావు బతుకుల మధ్య ఉన్నారు. ఇప్పుడు మరో అటెంప్ట్ చేస్తున్నావు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. (Image Credit: jio+ Hotstar)
జ్యోత్స్న బయటకు వెళ్లిన తర్వాత ఎందుక దీప పరిస్థితిని ఇంకా చేజార్చుతున్నావంటూ కార్తీక్ అడుగుతాడు.(Image Credit: jio+ Hotstar)
నిన్ను ఎలా బయటకు తీసుకురావాలో తెలియట్లేదు. అలాగే అత్త, తాతా అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం లేదు అంటే.. దీప మౌనంగా ఉంటుంది. (Image Credit: jio+ Hotstar)
కార్తీక్ వెళ్లిపోతుంటే జ్యోత్స్న ఆపుతుంది. మా మీద కొంచెం కూడా జాలి వేయట్లేదా బావా అని అడుగుతుంది. దీంతో కార్తీక్ గట్టి రిప్లై ఇస్తాడు.(Image Credit: jio+ Hotstar)
శౌర్య ఇంటికి కార్తీక్ రావడం చూసి అమ్మ ఎక్కడా అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: jio+ Hotstar)