✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Karthika Deepam 2 April 11th Highlights : దీపను రెచ్చగొట్టి దశరథ్​ను కాల్చేలా చేసిన జ్యోత్స్న, షాక్​లో కార్తీక్.. ఇక జైలుకు వెళ్లడమే ఆలస్యం, కార్తీక దీపం 2 హైలెట్స్

Geddam Vijaya Madhuri   |  11 Apr 2025 09:56 AM (IST)
1

కార్తీక్ దీప ఎక్కడికి వెళ్లిందని కాంచనను, అనసూయను అడుగుతాడు. అనసూయ గుడికి వెళ్లిందంటే ఇంత జరిగికా దీప గుడికి వెళ్లిందనుకుంటున్నారా? జ్యోత్స్నను చంపడానికి వెళ్లి ఉంటుందని బయలుదేరుతాడు. (Image Credit: jio+ Hotstar)

2

దీప ఇంటికి వచ్చేసరికి జ్యోత్స్న ఎందుకు వచ్చావని అడుగుతుంది. నువ్వు తప్పు అని నిరూపించడానికి వచ్చాను అని దీప చెప్పడంతో జ్యోత్స్న దీపని రెచ్చగొట్టడం స్టార్ట్ చేస్తుంది. (Image Credit: jio+ Hotstar)

3

నిన్ను చంపుతా. నీ కూతురుని చంపి నా బావను నా సొంతం చేసుకుంటానని రెచ్చగొడుతుంది. దాంతో దీప జ్యోత్స్న పీక పట్టుకుంటుంది. (Image Credit: jio+ Hotstar)

4

జ్యోత్స్న విదిలించుకుని వెళ్లిపోతుంటే.. కర్ర పట్టుకుని దీప వెనుక పరుగెడుతుంది. జ్యోత్స్న గన్​ తీసుకుని దీపను ఎదురిస్తుంది. (Image Credit: jio+ Hotstar)

5

దీపకు గన్ గురి పెడుతుంది. కావాలనే దీప చేతిలో ఓడిపోయేలా చేసి దీప గన్ లాక్కునేలా చేస్తుంది. (Image Credit: jio+ Hotstar)

6

దీప చేతికి గన్ దొరకగానే జ్యోత్స్న అందరిని కాపాడమని పిలుస్తుంది. దీప చంపేస్తుందని కాపాడమని పిలుస్తుంది. దీంతో అందరూ షాక్ అయిపోతారు. (Image Credit: jio+ Hotstar)

7

దీపనుంచి కాపాడడానికి జ్యోత్స్నని వెనక్కి పంపి దశరథ్ ముందుకు వస్తాడు. శివన్నారాయణ ఆగమని చెప్పినా దీప వినదు. (Image Credit: jio+ Hotstar)

8

పారు పోలీసులకు కాల్ చేస్తుంది. అదే సమయంలో దీప కూడా జ్యోత్స్నని షూట్ చేయబోయి.. దశరథ్​ని షూట్ చేస్తుంది. (Image Credit: jio+ Hotstar)

9

దశరథ్ కింద పడిపోతాడు. అదే సమయానికి కార్తీక్ వస్తాడు. చూసి షాకై పోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: jio+ Hotstar)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Karthika Deepam 2 April 11th Highlights : దీపను రెచ్చగొట్టి దశరథ్​ను కాల్చేలా చేసిన జ్యోత్స్న, షాక్​లో కార్తీక్.. ఇక జైలుకు వెళ్లడమే ఆలస్యం, కార్తీక దీపం 2 హైలెట్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.