✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Karthika Deepam 2 April 10th Highlights : జ్యోత్స్నపై యుద్ధం ప్రకటించిన దీప.. పెళ్లి ఆపేందుకు వెళ్తోందిగా, కార్తీక్​కి నిజం చెప్పేసిన కాంచన.. కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే

Geddam Vijaya Madhuri   |  10 Apr 2025 09:15 AM (IST)
1

జ్యోత్స్నకు పెళ్లి చేయవద్దని కాంచన ఏడుస్తుంది. ఎలా అయినా ఈ పెళ్లి ఆపమని వేడుకుంటుంది. దీంతో శివన్నారాయణ ఈ పెళ్లి ఆగదని చెప్తాడు. (Image Credit: jio+ Hotstar)

2

మీరు హ్యాపీగా ఉంటే చాలు కదా. మేము హ్యాపీగా ఉండకూడదా? ఈ పెళ్లి మీరు ఏమి చేసినా ఆగదు. అందుకే ఫారిన్​లో పెళ్లి చేస్తున్నానంటూ సీరియస్ అవుతాడు. (Image Credit: jio+ Hotstar)

3

ఎవరో చచ్చినట్టు ఇక్కడ ఏడ్వొద్దని సుమిత్రను చెప్పమని చెప్తాడు. మీరు వెళ్లిపోండి వదినా.. ఎవరూ ఆపినా ఈ పెళ్లి ఆగదని సుమిత్ర చెప్పి పంపేస్తుంది. (Image Credit: jio+ Hotstar)

4

కాంచన ఇంటికి వచ్చి దీపకు జరిగిందంతా చెప్తుంది. ఇక మీతో కాదు అండి. నేనే వెళ్లి తాడో పేడో తేల్చుకుంటాను అని చెప్తుంది. (Image Credit: jio+ Hotstar)

5

శాంతికోసం పంపించాను. అవ్వలేదు. ఇక యుద్ధమే మిగిలిందని తండ్రి ఫోటోకి దండం పెట్టుకుని దీప ఇంటి నుంచి బయలుదేరుతుంది. (Image Credit: jio+ Hotstar)

6

ఈలోపు పారు జ్యోత్స్నకు జరిగింది అంతా చెప్తుంది. దీపకు నిజం తెలిసే అవకాశమే లేదే.. ఎలా తెలిసిందనుకుంటుంది. (Image Credit: jio+ Hotstar)

7

దీపకు ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. నీ పెళ్లి ఆపడానికి వస్తోన్న ఆగు అంటే.. నువ్వు వస్తున్నావా అని అడుగుతుంది. హా అని చెప్తుంది. దీంతో జ్యోత్స్న తెగ కంగారు పడిపోతుంది. (Image Credit: jio+ Hotstar)

8

కార్తీక్​కి కాంచన మొత్తం నిజం చెప్పేస్తుంది. గౌతమ్ మంచోడు కాదని.. కావేరి జ్యోత్స్న గురించి చెప్పినవన్నీ చెప్తుంది. దీప ఇప్పుడు అక్కడికే వెళ్లిందని కార్తీక్ తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: jio+ Hotstar)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Karthika Deepam 2 April 10th Highlights : జ్యోత్స్నపై యుద్ధం ప్రకటించిన దీప.. పెళ్లి ఆపేందుకు వెళ్తోందిగా, కార్తీక్​కి నిజం చెప్పేసిన కాంచన.. కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.