Karthika Deepam Amulya Gowda Photos: సముద్రం ఒడ్డున చిల్ అవుతోన్న కార్తీకదీపం అమూల్య!
ABP Desam
Updated at:
06 Jul 2023 12:51 PM (IST)
1
కార్తీకదీపం సీరియల్ లో జ్వాల (శౌర్య) గా ప్రేక్షకులను మెప్పించిన ఈమెపేరు అమూల్య గౌడ
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మైసూర్‌లో 1993 జనవరి 8న జన్మించిన అమూల్యా.. 2014లో కన్నడ సీరియల్ ‘స్వాతి ముత్తు’తో నటిగా అరంగేట్రం చేసింది. ‘కమలి’ అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత.. ‘పునర్ వివాహ’, ‘ఆరామనే’ సీరియల్స్ చేసింది.
3
కన్నడంతో పాటూ తెలుగు, తమిళంవైపు కూడా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న అమూల్య.. కార్తీకదీపం సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
4
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
5
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
6
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)