Janaki kalaganaledu Priyanka Jain: వయ్యారాల జానకి ఓణి కట్టింది
ABP Desam | 02 Sep 2023 01:25 PM (IST)
1
మౌనరాగం సీరియల్ లో మూగమ్మాయి అమ్ములుగా మెప్పించిన ప్రియాంక జైన్ 'జానకి కలగనలేదు' లో జానకిగా నటించింది. రీసెంట్ గా ఆ సీరియల్ కి ఎండ్ కార్డ్ పడింది
2
ప్రియాంక జైన్ బిగ్ బాస్ సీజన్ 7 హౌజ్ లోకి అడుగుపెట్టబోతోందనే ప్రచారం జరిగింది.
3
కన్నడలో ఓ సినిమాలో నటించిన ప్రియాంక జైన్, తెలుగులో గోలిసోడా, చల్తే చల్తే, వినరా సోదరా వీరకుమారా, ఎవడూ తక్కువ కాదు లాంటి సినిమాల్లో నటించింది.
4
మౌనరాగం సీరియస్ లో కలసి నటించిన శివకుమార్ తో ప్రేమలో ఉంది ప్రియాంక
5
ప్రియాంక జైన్ ( Image Credit: Priyanka Jain / Instagram)
6
ప్రియాంక జైన్ ( Image Credit: Priyanka Jain / Instagram)
7
ప్రియాంక జైన్ ( Image Credit: Priyanka Jain / Instagram)
8
ప్రియాంక జైన్ ( Image Credit: Priyanka Jain / Instagram)
9
ప్రియాంక జైన్ ( Image Credit: Priyanka Jain / Instagram)