Hariteja Photos: బొద్దుగా కనిపిస్తున్నా ముద్దుగా మురిపిస్తోన్న హరితేజ
యాంకర్‌గా, నటిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా తెలుగు ప్రేక్షకులను బాగా పరిచయం ఉంది హరితేజ. బిగ్ బాస్ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.
'ఆడవారి మాటలకు అర్ధాలే వేరు' సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హరితేజ ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. నటనలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
వెండి తెరపైనే కాకుండా 2011లో బుల్లితెరపై ' మనసు మమత' సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. పలు షోస్ లో యాంకరింగ్ చేసి మెప్పించింది. 2017 లో బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ 5 కంటిస్టెంట్ గా నిలిచింది.
2015 లో దీపక్ ను పెళ్లిచేసుకున్న హరితేజకు ఓ కూతురు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హరితేజ లేటెస్ట్ గా షేర్ చేసిన ట్రెడిషనల్ ఫొటోస్ అదుర్స్ అనిపిస్తున్నాయి.
హరితేజ (Image credit: Hariteja/Instagram)
హరితేజ (Image credit: Hariteja/Instagram)
హరితేజ (Image credit: Hariteja/Instagram)