Guppedantha Manasu Raksha Gowda: రిషి గుండెను ముక్కలు చేసిన వసుధార (రక్షా గౌడ) బ్యూటిఫుల్ పిక్స్

Image Credit: Raksha Gowda/Instagram
కృష్ణవేణి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన రక్షా గౌడ ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్ లో నటిస్తోంది. వసుధార పాత్రలో రక్షా గౌడ నటనకు చాలామంది అభిమానులున్నారు.
గుప్పెడంతమనసు సీరియల్ లో సార్ సార్ అంటూ అమాయకంగా వెంటతిరిగుతూ రిషిని పడేసింది వసుధార. ఎట్టకేలకు ఇన్నాళ్లూ మనసులో దాచుకున్న ప్రేమను రిషి బయటపెట్టేలా చేసింది అల్లరి పిల్ల.
బెంగుళూరులోనే పుట్టి పెరిగిన రక్షా గౌడ విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులోనే. చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తితో మోడలింగ్ లో అడుగుపెట్టిన రక్షా బీబీఏ చదువుండగా 'రాధారమణ' అనే కన్నడ సీరియల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఫుట్ మాలీ' అనే కన్నడ సీరియల్ లో కూడా నటించిన రక్షా గౌడ... బిగ్ బాస్ కంటిస్టెంట్ సోహెల్ తో కలసి 'కృష్ణవేణి' సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తో ప్రేక్షకుల అభిమానం పొందిన రక్షా గౌడ ఇప్పుడు వసుధారగా మెప్పిస్తోంది.
గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)