అన్వేషించండి

Gundenininda Gudigantalu Serial Today: గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో ట్విస్ట్, తోడల్లుళ్ళు కాబోతున్న బాలు - అరుణ్!

Gundenininda Gudigantalu:గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో శత్రువులుగా ఉన్న బాలు-అరుణ్ తోడల్లుళ్లు కాబోతున్నారా? సుమతికి పెళ్లి కుదిరినట్టేనా?సుమతితో పెళ్లి తర్వాత అరుణ్ రియలైజ్ అవుతాడా? ఏం జరగబోతోంది?

Gundenininda Gudigantalu:గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో శత్రువులుగా ఉన్న బాలు-అరుణ్ తోడల్లుళ్లు కాబోతున్నారా? సుమతికి పెళ్లి కుదిరినట్టేనా?సుమతితో పెళ్లి తర్వాత అరుణ్ రియలైజ్ అవుతాడా? ఏం జరగబోతోంది?

Gundenininda Gudigantalu Serial Today Episode 707 June 17 , 2026 Update In Telugu

1/6
బాలుకి కొత్త శత్రువు అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ అనే క్యారెక్టర్ ని పరిచయం చేశారు. అరుణ్ ఎంట్రీతోనే చెప్పులు కుట్టుకునే తాత బామ్మని తోసేశాడు.. బాలు వెళ్లి కాలర్ పట్టుకోవడంతో వైరం మొదలైంది
బాలుకి కొత్త శత్రువు అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ అనే క్యారెక్టర్ ని పరిచయం చేశారు. అరుణ్ ఎంట్రీతోనే చెప్పులు కుట్టుకునే తాత బామ్మని తోసేశాడు.. బాలు వెళ్లి కాలర్ పట్టుకోవడంతో వైరం మొదలైంది
2/6
కస్టమర్ తండ్రి చనిపోవడంతో ట్రైన్ కి టైమ్ అవుతోందని కంగారుపడడంతో బాలు రాంగ్ రూట్లో తీసుకెళ్లి మరోసారి అరుణ్ కి బుక్కయ్యాడు. ఏకంగా కారు తీసుకెళ్లిపోయాడు అరుణ్. అప్పుడు కూడా మీనా హెల్ప్ తో బాలు బయటపడ్డాడు

3/6
బాలు ఫ్రెండ్ రాజేష్ కారుకి కూడా కావాలనే ఫైన్స్ వేస్తుంటాడు అరుణ్. ఇలా బాలు - అరుణ్ మధ్య రివెంజ్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఇలాంటి టైమ్ లో అరుణ్ తన తల్లిని సుమతి పనిచేసే హాస్పిటల్ కి తీసుకెళ్లాడు.
బాలు ఫ్రెండ్ రాజేష్ కారుకి కూడా కావాలనే ఫైన్స్ వేస్తుంటాడు అరుణ్. ఇలా బాలు - అరుణ్ మధ్య రివెంజ్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఇలాంటి టైమ్ లో అరుణ్ తన తల్లిని సుమతి పనిచేసే హాస్పిటల్ కి తీసుకెళ్లాడు.
4/6
అరుణ్ అర్జెంటుంగా డ్యూటీకి వెళ్లాల్సి రావడంతో తల్లిని ఒంటరిగా హాస్పిటల్లో వదిలేసి వెళతాడు అరుణ్. ఆ సమయంలో సుమతి దగ్గరుండి చూసుకుంటుంది. సుమతి తన తల్లికి చేసిన సేవలకు ఫిదా అయిపోయాడు అరుణ్
అరుణ్ అర్జెంటుంగా డ్యూటీకి వెళ్లాల్సి రావడంతో తల్లిని ఒంటరిగా హాస్పిటల్లో వదిలేసి వెళతాడు అరుణ్. ఆ సమయంలో సుమతి దగ్గరుండి చూసుకుంటుంది. సుమతి తన తల్లికి చేసిన సేవలకు ఫిదా అయిపోయాడు అరుణ్
5/6
సుమతిని చూసి అరుణ్ తల్లి కూడా ముచ్చటపడుతుంది..తన కుటుంబ వివరాలు అడిగి తెలుసుకుంటుంది. అరుణ్ కూడా సుమతితో ప్రేమలో పడినట్టే ఉన్నాడు. వీళ్లిద్దరి పెళ్లి త్వరలో జరగబోతోందన్నమాట...
సుమతిని చూసి అరుణ్ తల్లి కూడా ముచ్చటపడుతుంది..తన కుటుంబ వివరాలు అడిగి తెలుసుకుంటుంది. అరుణ్ కూడా సుమతితో ప్రేమలో పడినట్టే ఉన్నాడు. వీళ్లిద్దరి పెళ్లి త్వరలో జరగబోతోందన్నమాట...
6/6
సుమతి-అరుణ్ పెళ్లి జరిగితే.. బద్ధ శత్రువులైన బాలు-అరుణ్.. తోడల్లుళ్లుగా మారబోతున్నారు. పార్లలమ్మ మోసాలు బయటపెట్టేందుకు అరుణ్ నుంచి కూడా బాలుకి సహాయం అందుతుందో లేదంటే.. బాలుపై రివెంజ్ కొనసాగిస్తాడో చూడాలి.

టీవీ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

National Awards Telugu Movies OTT : నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
Chennai Love Story Trailer : తొలి ప్రేమ అంత తోపేం కాదు - సముద్ర తీరంలో స్టార్ట్ అయిన చెన్నై లవ్ స్టోరీ
తొలి ప్రేమ అంత తోపేం కాదు - సముద్ర తీరంలో స్టార్ట్ అయిన చెన్నై లవ్ స్టోరీ
Varanasi Glimpse : వారణాసి నుంచి మరో సర్ప్రైజ్ - ఆ రోజున విజువల్ వండర్ గ్లింప్స్ రిలీజ్?
వారణాసి నుంచి మరో సర్ప్రైజ్ - ఆ రోజున విజువల్ వండర్ గ్లింప్స్ రిలీజ్?
Sai Kumar Kola: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG |  15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్  బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Embed widget