Gruhalakshmi ankita: ''ఇంటింటి గృహలక్ష్మి'' ఉత్తమ కోడలు అంకిత (ఉత్తరా రెడ్డి) స్టైలిష్ పిక్స్
గృహలక్ష్మి సీరియల్ లో తులసికి తగ్గా కోడలిగా ప్రేక్షకుల నుంచి ఫుల్ మార్క్స్ కొట్టేసింది అంకిత. అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంటోన్న అంకిత అసలు పేరు ఉత్తరారెడ్డి.
బెంగళూరులో జన్మించిన ఉత్తరారెడ్డి స్కూల్ డేస్ , కాలేజ్ డేస్ లో కల్చరల్ ఈవెంట్స్ లో ఉత్సారంగా పాల్గొనేది. నటనపై ఉన్న ఆసక్తి తో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటించింది.
అలా చూపులకై వెతికాం, మై డియర్ రావణ , ఎండ్ లెస్ లవ్ స్టోరీ వంటి షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి గుర్తింపు సంపాదించుకుంది. ' గృహలక్ష్మి' సీరియల్ లో తులసి కి పెద్ద కోడలిగా నటిస్తోంది
సుమంత్ హీరోగా నటించిన సుబ్రహ్మణ్యపురం అనే సినిమాలో కూడా ఉత్తరా రెడ్డి నటించింది
'గృహలక్ష్మి సీరియల్' అంకిత ( ఉత్తరా రెడ్డి) (Image credit: Uttara Reddy/Instagram)