Gruhalakshmi Kasthuri Shankar Photos: మిడ్ నైట్ గృహలక్ష్మి (కస్తూరి) ఏసాలు
ABP Desam | 22 Aug 2023 01:40 PM (IST)
1
'గృహలక్ష్మి' సీరియల్ లో తులసిగా నటిస్తోన్న కస్తూరి బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాప్ 5 తెలుగు సీరియల్స్ లో గృహలక్ష్మి కూడా ఉందంటే అదంతా కస్తూరి నటనే అంటారు ప్రేక్షకులు.
2
తెలుగులో 'నిప్పురవ్వ',' అన్నమయ్య' సహా పలు సినిమాల్లో నటించింది. భారతీయుడులో కమల్ కి జోడీగా మెప్పించింది.
3
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించిన కస్తూరి ప్రస్తుతం సీరియల్స్, వెబ్ సిరీస్ లో బిజీగా ఉంది.
4
'గృహలక్ష్మి' సీరియల్ తులసి(కస్తూరి) (Image Credit: Kasthuri/Instagram)
5
'గృహలక్ష్మి' సీరియల్ తులసి(కస్తూరి) (Image Credit: Kasthuri/Instagram)