✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

DeepthiI Sunaina Reddy : దీప్తి సునయన క్యూట్ ఫోటోషూట్.. చీరల్లో చందమామ మా దీపమ్మ అంటోన్న ఫ్యాన్స్

Geddam Vijaya Madhuri   |  27 Apr 2025 02:02 PM (IST)
1

దీప్తి సునయన తన లేటెస్ట్ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసింది. కెమెరా, కుక్క పిల్లతో ఫోజులిస్తూ క్యూట్​గా నవ్వేసింది.(Image Source : Instagram/DeepthiI Sunaina Reddy)

2

చీరకట్టులో అందంగా ముస్తాబైన దీప్తి ఇండోర్, అవుట్​డోర్​ ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు ముడి వేసుకుని మరీ ఫోటోలు దిగింది. (Image Source : Instagram/DeepthiI Sunaina Reddy)

3

బ్లాక్ బ్లౌజ్​తో రెడ్ శారీ కట్టుకుని అందంగా ముస్తాబైంది. మినిమల్, గ్లోయింగ్ మేకప్​ లుక్​లో రెడ్ లిప్​స్టిక్ వేసుకుని ఫోటోషూట్ చేసింది.(Image Source : Instagram/DeepthiI Sunaina Reddy)

4

హెయిర్ లీవ్ చేసి.. తన పెట్​తో కలిసి ఫోటోలు దిగింది. వీటిని ఇన్​స్టాలో షేర్ చేసి.. It only has to make sense to you.🫵🏻❤️ #deepthisunaina అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/DeepthiI Sunaina Reddy)

5

దీప్తి సునయన సోషల్ మీడియాలో ఇన్​ఫ్లూయెన్సర్​గా కెరీర్​ను ముందుకు సాగిస్తుంది. టిక్​టాక్ నుంచి వీడియోలు చేస్తూ.. యూట్యూబ్​లో డ్యాన్స్ వీడియోల ద్వారా ఫేమస్ అయింది.(Image Source : Instagram/DeepthiI Sunaina Reddy)

6

బిగ్​బాస్​లోకి వెళ్లి కాస్త నెగిటివిటీ మూటగట్టుకుంది. ఆ తర్వాత యూట్యూబ్​లో ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ అందరినీ అలరిస్తుంది.(Image Source : Instagram/DeepthiI Sunaina Reddy)

7

దాదాపు దీప్తి సునయన చేసిన అన్ని సాంగ్స్ యూట్యూబ్​లో ట్రెండ్ అయ్యాయి. ప్రస్తుతం కమింగ్ విత్ ఫస్ట్ ప్రాజెక్ట్ అంటూ అనౌన్స్​మెంట్ ఇచ్చింది. (Image Source : Instagram/DeepthiI Sunaina Reddy)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • DeepthiI Sunaina Reddy : దీప్తి సునయన క్యూట్ ఫోటోషూట్.. చీరల్లో చందమామ మా దీపమ్మ అంటోన్న ఫ్యాన్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.