✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi Serial Today May 17th: కావ్య పెళ్లి ఫొటో రాజ్ చూస్తాడా , రుద్రాణికి స్వప్న షాకిస్తుందా - బ్రహ్మముడి మే 17 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  17 May 2025 11:08 AM (IST)
1

డ్యూటికి బయలుదేరిన అప్పుని అడ్డుకుని క్లాస్ వేస్తుంది ధాన్యలక్ష్మి. తను ఉద్యోగం మానేసి కోడలిగా బాధ్యతలు నిర్వర్తించాలి. నా కొడుకుతో కాపురం చేయాలి, పిల్లల్ని కనాలి అని పెద్ద క్లాస్ వేస్తుంది. మమ్మల్ని మాలా బతకనీ..మా నిర్ణయాలు మమ్మల్ని తీసుకోనివ్వండి అంటాడు కళ్యాణ్.

2

కోపంగా వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మి. అలాగే నిల్చుని ఉండిపోయిన అప్పు దగ్గరకు వెళ్లి..ఏంటి మా అమ్మ మాటలకు బాధపడ్డావా లేదంటే నా మాటలకు పడిపోయావా అంటాడు. థ్యాంక్స్ చెప్పేసి వెళ్లిపోతుంది అప్పు

3

రుద్రాణి మరో ప్లాన్ వేసి..ఆఫీసులోవాడికి కాల్ చేసి కావ్యను శంషాబాద్ కి వచ్చేలా చేయి అంటుంది. కావ్య మేడం వచ్చిన తర్వాత తిడతారు అని భయపడతాడు ఆ ఉద్యోగి. లక్ష రూపాయలు ఇస్తున్నా అని గుర్తుచేస్తుంది రుద్రాణి

4

కావ్యకు కాల్ చేసిన రుద్రాణి మనిషి..మీరు అర్జెంటుగా శంషాబాద్ రావాలి అంటాడు. అంతా క్లియర్ గా ఉందని చెబుతుంది కావ్య. నేను సెక్యూరిటీ ఇన్ ఛార్జితో మాట్లాడుతా అంటుంది. ఏవేవో చెబుతాడు. సరే వస్తాను అని కావ్య కాల్ కట్ చేస్తుంది

5

రాజ్ సంతోషంగా వస్తుంటాడు..నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికే వస్తున్నా అనుకుంటూ మాట్లాడుకుంటాడు

6

అత్తయ్య నేను ఆఫీసుకి వెళుతున్నా అని చెబుతుంది కావ్య. నా కొడుకు కన్నా నీకు ఆఫీస్ ఎక్కువైందా అని క్లాస్ వేస్తుంది అపర్ణ. సమస్య వచ్చిందట కదా వెళ్లనీయండి అంటుంది రుద్రాణి. ఏంటి నువ్వు సపోర్ట్ చేస్తున్నావ్ అని సందేహం వ్యక్తం చేస్తుంది ఇందిరాదేవి

7

ఇంతలో ప్రకాశం, సుభాష్ అక్కడ సమస్య మొత్తం క్లియర్ అయింది. మరో గంటలో వర్క్ స్టార్ట్ అవుతుందని చెబుతారు. నోర్మూసుకుని వెళ్లి వాడికి ఏం కావాలో ఆలోచించు అంటుంది అపర్ణ.

8

యామిని కాల్ చేసి కావ్యను ఇంట్లోంచి పంపించేశారా అని అడిగితే..మా అన్నయ్యలు చెడగొట్టారు అంటుంది రుద్రాణి. రాజ్ రాగానే కావ్య మెడలో తాళి ఉన్న ఫొటో చూపిస్తా...పెళ్లైన అమ్మాయి చుట్టూ తిరిగినందుకు బాధపడతాడు అంటుంది రుద్రాణి. ఆ మాటలు వింటుంది స్వప్న.

9

రాజ్ సరదాగా ఇంట్లో అందరితో మాట్లాడుతాడు. నువ్వు స్ట్రిక్ట్ గా కాకుండా సరదాగా ఉంటే బావుంది అంటాడు సుభాష్. నేనెప్పుడు స్ట్రిక్ట్ గా ఉన్నాను అని అడుగుతాడు రాజ్. ఫ్యూచర్లో ఉండకు అని చెబుతున్నాడు అని కవర్ చేస్తుంది ఇందిరాదేవి

10

వరసలు బాగానే కలుపుకున్నారు కానీ మళ్లీ ఎందుకు వచ్చారని కావ్య అడుగుతుంది. ఇది నా ఇల్లు అని కావ్య అంటే..నాకు కాబోయే ఇల్లు అని రాజ్ అంటాడు. పాత సినిమాల్లో సూర్య కాంతం టైపు ఈవిడే కదా అని రాజ్ సెటైర్ వేస్తాడు. రుద్రాణి ఫైర్ అవుతుంది. నా మనవడితో పద్ధతిగా నడుచుకో అని క్లాస్ వేస్తుంది ఇందిరాదేవి. పార్టీ మార్చేశారా అని కావ్య అంటే..ఎప్పుడో అంటుంది ఇందిరాదేవి.

11

బ్రహ్మముడి మే 18 ఎపిసోడ్ లో ... తాళితో ఉన్న కావ్య ఒక్క ఫొటోనే కనపడేలా బెడ్‌పై పెడుతుంది రుద్రాణి. నా రూమ్ లో కి వెళ్లి రెస్ట్ తీసుకో అని రాజ్ కి చెబుతుంది. రూమ్ కి వెళ్లిన రాజ్ కావ్య ఫొటో చూసి షాక్ అవుతాడు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi Serial Today May 17th: కావ్య పెళ్లి ఫొటో రాజ్ చూస్తాడా , రుద్రాణికి స్వప్న షాకిస్తుందా - బ్రహ్మముడి మే 17 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.