✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi January 1st Episode: రాజ్ కావ్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. దొంగ దొరికేశాడు - బ్రహ్మముడి జనవరి1 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  01 Jan 2025 09:12 AM (IST)
1

కార్లు లేవంటూ ఇంట్లో రచ్చ రచ్చ చేస్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మి. అపర్ణ గట్టిగా క్లాస్ వేస్తుంది..ఈవెనింగ్ నా కోడలు వచ్చాక అడుగుతా అప్పటివరకూ ఎవరూ మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తుంది

2

దుగ్గిరాల కంపెనీలో ఓ ఉద్యోగి శాలరీ అడ్వాన్స్ అడిగితే..డబ్బులు లేవు అకౌంట్లో అని చెబుతాడు మేనేజర్. ఆ మాట విని మిగిలిన ఉద్యోగులంతా రెండు రోజుల్లో జీతాలివ్వాలి ఇస్తారా ఇవ్వరా బోర్డుతిప్పేస్తారా అని మాట్లాడుకుంటారు. ఆ మాటలు విన్న కావ్య పెద్ద క్లాస్ వేస్తుంది.

3

నువ్వు బోర్డు తిప్పేశావని తెలిసి బ్యాంక్ వాళ్లు ష్యూరిటీ ఇచ్చిన రాజ్ దగ్గర్నుంచి ఆ డబ్బులు వసూలు చేస్తారు. ఆల్రెడీ 20 కోట్లు కట్టేశాడు అని చెపుతుంది. దాంతో కూల్ అయిన నందగోపాల్ మూడు నెలల పాటూ గెస్ట్ హౌస్ లో ఎంజాయ్ చేయాలని ఫిక్సవుతాడు

4

దుగ్గిరాల కుటుంబంపై రిలెంజ్ తీర్చుకునేందుకు చిట్ ఫండ్ ఓనర్ నందగోపాల్ తో దివాలా నాటకం ఆడిస్తుంది అనామిక. కానీ నందగోపాల్ మాత్రం భయపడిపోతుంటాడు. పోలీసులు వెతుకున్నారు, నా కంపెనీలో క్లయింట్స్ వెతుకున్నారని అంటాడు. మీరు దొరికితేనే కదా భయం.. నువ్వు విదేశాలకు వెళ్లిపోయావని నమ్ముతున్నారు అంటుంది అనామిక

5

హమ్మయ్య కొంచెం ధైర్యం వచ్చిందని రాజ్ అంటే..ఈ వంద కోట్ల అప్పులోంచి మన రూపాయికూడా తినలేదు..మనపై వచ్చిపడిన అధిక భారం అని బాధపడుతుంది. ఇంతలో పోలీసుల నుంచి రాజ్ కి కాల్ వస్తుంది.. నందగోపాల్ ఫారెన్ వెళ్లలేదు ఇక్కడే ఉన్నాడని చెబుతాడు.

6

ఇంటికి వచ్చిన కావ్యను కడిగేయలాని ధాన్యలక్ష్మికి నూరిపోస్తారు రాహుల్, రుద్రాణి.

7

మరోవైపు నందగోపాల్ ని పట్టుకునేందుకు బయలుదేరుతారు కావ్య, రాజ్. వాడు దొరికితే అప్పుడుంటుందని రాజ్ అంటే కావ్య సెటైర్స్ వేస్తుంది. కారుకి కంగారుగా ఒకరు రావడంతో సడెన్ బ్రేక్ వేస్తాడు రాజ్.

8

పెళ్లి చూపులకు వెళుతున్నా లిఫ్ట్ ఇవ్వమని అడుగుతాడు. పెళ్లి గురించి మన్మధుడి రేంజ్ లో క్లాస్ వేస్తాడు రాజ్. కావ్య తన భార్య కాదని బాస్ అని చెబుతాడు.

9

బ్రహ్మముడి జనవర 02 ఎపిసోడ్ లో... నంద‌గోపాల్ ఫామ్‌హౌజ్ దగ్గరకు వెళతారు రాజ్ కావ్య..ఫామ్ హౌజ్ లో బెడ్ రూమ్ అలంకరించింది ఉంటుంది. మళ్లీ భూత్ బంగ్లా టాపిక్ తెస్తుంది కావ్య..జారిపడుతున్న కావ్యను పట్టుకుంటాడు రాజ్..

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi January 1st Episode: రాజ్ కావ్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. దొంగ దొరికేశాడు - బ్రహ్మముడి జనవరి1 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.