Sravanthi Chokarapu: ఈఫిల్ టవర్ ముందు యాంకర్ స్రవంతి... లేటెస్ట్ పారిస్ ట్రిప్ ఫోటోలు చూడండి
Sravanthi Chokarapu At Eiffel Tower: యాంకర్ స్రవంతి చోకరపు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? పారిస్ లో! అవునండీ... ఆవిడ ఫారిన్ ట్రిప్ వేశారు.(Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
ఫ్రాన్స్ టూర్ వేసిన ప్రతి ఒక్కరూ చేసే పని పారిస్ వెళ్లి అక్కడ ఈఫిల్ టవర్ ముందు ఫోటోలు దిగడం. కనులతీరా ఆ టూరిస్ట్ ప్లేస్ చూడటం. ఇప్పుడు యాంకర్ స్రవంతి కూడా అదే పని చేశారు. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
స్రవంతి చోకరపు పెళ్ళైన తర్వాత టీవీ ఇండస్ట్రీలోకి వచ్చారు. యాంకరింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆవిడ మోస్ట్ క్రేజీయెస్ట్ యాంకర్లలో ఒకరు. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
తనదైన వ్యాఖ్యానంతో ప్రేక్షకులతో పాటు ప్రముఖులను సైతం స్రవంతి చోకరపు ఆకట్టుకుంటున్నారు. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
ఈఫిల్ టవర్ ముందు స్రవంతి చోకరపు ఫోటోలు చూడండి. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)
యాంకర్ స్రవంతి చోకరపు లేటెస్ట్ ఫోటోలు చూడండి. (Image Courtesy: sravanthi_chokarapu / Instagram)